ఎండాకాలం వేడికి చెక్ పెట్టే ఆహారాల్లో చియా విత్తనాలు విశేషమైన స్థానం సంపాదించుకున్నాయి. ఇవి కేవలం శరీరాన్ని చల్లగా ఉంచడానికే కాదు, పోషక పదార్థాల పరంగా కూడా మంచి ఎంపికగా నిలుస్తాయి. సాధారణంగా నీటిలో నానబెట్టి తీసుకునే చియా విత్తనాలు తేలికగా […]
Read more