ముంబై: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త టారిఫ్‌ల భయాలతో మార్కెట్లు వరుసగా ఆరో సెషన్‌లో కూడా పతనమయ్యాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 24,800 స్థాయికి […]
Read more