SI-builds a house for the old woman

SI Gundrathi Satish builds a house for the old woman as New year's gift which collapsed during rains in monsoon.

Jan 2, 2021 - 13:37
 0
SI-builds a house for the old woman
police hyderabad build house for poor

SI Gundrathi Satish built a new house for the old woman as a New Year's gift in place of the old one that had collapsed during rains in last monsoon.

Twitter ప్రశంసల జల్లు 

నా తల్లి తెలంగాణ మీద మతోన్మాద శక్తుల ఉచ్చు బిగుస్తున్న వేల "మానవ సేవే మాధవ సేవ" అని ఒక చక్కటి సందేశాన్నిచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ గారికి నా కృతజ్ఞతలు,

ఇలాంటి వారివల్లనే పోలీసు వ్యవస్థపై ప్రజలకున్న గౌరవం నమ్మకం పెరుగుతుంది Si గారికి చేసిన సహాయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు

మసక బారుతున్న మనవత్వాన్ని పోలీసు శాఖలో చాటుతున్న ఓ పోలిసాన్న నీకు దండం ,  1

1

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow