విశాల హృదయుడు నమ్రత్ కు 57 వ జన్మదిన శుభాకాంక్షలు: మినిస్ట్రియల్ ఎంప్లాయిస్
ప్రేమ ను పంచుతూ, ఎవరికీ కష్టం వచ్చినా నే నున్నాను అంటూ, మా అన్న కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు : అస్సోషియేషన్ నాయకులు, మిత్రులు, శ్రీను, వెంకట్, సుబ్బయ్య, రామకృష్ణ తదితరులు.

కరోనా మహమ్మారి నుంచి రక్షణకు మాస్క్ ఒక్కటే సులువైన మార్గం, అంటూ , మునిసిపల్ కార్పొరేషన్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ ,AP స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ,మరియు AP జేఏసీ డిస్ట్రిక్ట్ కన్వీనర్, మరియు సూపరింటెండెంట్ అయిన శ్రీ నమ్రత్ కుమార్ తన 57 వ పుట్టినరోజు సందర్భంగా, పలువురు మిత్రులు, మరియు కొందరి సహోద్యోగుల సమక్షం లో కేకు ను కట్ చేసి న నమ్రత్ , అనంతరం MDN మీడియా ప్రతినిధి తో మాట్లాడుతూ .
కరోనా కట్టడికి లాక్‌డౌన్ మాత్రమే అంతిమ పరిష్కారం కాదని, ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే వైరస్‌ను అడ్డుకోగలమని అన్నారు. కరోనా మహమ్మారి నుంచి దేశ, రాష్ట్ర ప్రజలకు విముక్తి కలగాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు చెప్పారు.
భయపడకండి , ప్రభుత్వం- నగర పాలక సంస్థ లు సదా మీ సేవ లో ఉన్నాయి. రోగ లక్షణాలు ఉన్నప్పుడు, వైద్య సహాయం - సలహా, కచ్చితంగా అవసరం, ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం, మరియు గుంటూరు జిల్లా నగర పాలక సంస్థ, గుంటూరు నగర మేయర్ మరియూ జిల్లా కలెక్టర్ గారు.. అందరూ ప్రజల సేవ కోసం 24 గఁ. సిద్ధంగా ఉన్నారు. ప్రజలు సహకరించాలి.
భయపడకండి - మన ప్రభుత్వం మీ కోసం అన్ని సేవలు అందు బాటు లోకి తెచ్చింది ..కరోనా- చికిత్స- ఇంట్లోనే- సురక్షితం, కరోనాతో సహజీవనం సాగించాల్సి ఉంటుందని దేశంలో ఏ ముఖ్యమంత్రీ చెప్పక ముందే మన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గారు చెప్పారని గుర్తు చేశారు. లాక్‌డౌన్ పెడితే పరిశ్రమలు మూతపడి ఉపాధి, ఉద్యోగాలు కోల్పోతారన్నారు. ప్రజల జీవనం ఛిన్నాభిన్నం అవుతుందన్నారు.
రాష్ట్రంలో ప్రతి పౌరుడికి కరోనా వ్యాక్సిన్ అందించాలనే దృఢ సంకల్పంతో సీఎం జగన్ ఉన్నారన్నారు. బధ్రతకు సంబంధించిన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని నమ్రత్ గారు ఉద్యోగుల తరుపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.