బీఫార్మసి విద్యార్థిని తేజస్విని కుటుంబానికి అండగా ఉంటామని - పరామర్శించిన -ABVP బృందం

ఈ హత్య కేసులోని నిందితులను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తు ఇది "లవ్ జిహాద్" లో భాగంగా ఈ హత్యజరిగిందని ఆరోపించారు. . తక్షణమే ఆమె కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేసియోషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించని యెడల పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని.

May 11, 2022 - 17:13
 0
బీఫార్మసి విద్యార్థిని తేజస్విని కుటుంబానికి అండగా ఉంటామని - పరామర్శించిన -ABVP బృందం

గత వారంలో సత్యసాయి జిల్లా గోరంట్లలో దారుణంగా అత్యాచారం చేసి హత్యకు గురైన భీ ఫార్మసి విద్యార్థిని తేజస్విని కుటుంబాన్ని.

జాతీయ కార్యదర్శి నాగోతు హరి కృష్ణ గారు పరామర్శించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

1)ఈ హత్య కేసులోని నిందితులను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తు ఇది లవ్ జిహాద్ లో భాగంగా ఈ హత్యజరిగిందని ఆరోపించారు.

2)తక్షణమే ఆమె కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేసియోషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

3)నిందితులను కఠినంగా శిక్షించని యెడల పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని. ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈకార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు చిన్నా శ్రీరామ్, రాష్ట్ర విశ్వ విద్యాలయల కన్వీనర్ చెన్నయ్య, అనంతపురం జిల్లా కన్వీనర్ అఖిల్ కుమార్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ హర్ష,బాబు విద్యార్థులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow