విజ్ఞులు సహాయం- అకుంఠిత దీక్ష లే ఇవ్వాళ అగ్రిగోల్డ్ బాధితుల కనీస న్యాయం కు కారణం - కృతజ్ఞతలు : అగస్టీన్

కృతజ్ఞతలు,

Aug 24, 2021 - 21:29
Aug 24, 2021 - 21:34
 0
విజ్ఞులు సహాయం- అకుంఠిత దీక్ష లే ఇవ్వాళ అగ్రిగోల్డ్ బాధితుల కనీస న్యాయం కు కారణం - కృతజ్ఞతలు : అగస్టీన్
విజ్ఞులు సహాయం- అకుంఠిత దీక్ష లే ఇవ్వాళ అగ్రిగోల్డ్ బాధితుల కనీస న్యాయం కు కారణం - కృతజ్ఞతలు : అగస్టీన్
విజ్ఞులు సహాయం- అకుంఠిత దీక్ష లే ఇవ్వాళ అగ్రిగోల్డ్ బాధితుల కనీస న్యాయం కు కారణం - కృతజ్ఞతలు : అగస్టీన్

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం,   అగ్రిగోల్డ్ భాదితులకు ఇవ్వాళ నగదు రిలీజ్ చేసిన సంధర్భంగా,  కేతినేని అగస్టీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి. MDN ప్రతినిధి తో మాట్లాడుతూ,  అగ్రిగోల్డ్ కస్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా. ఈ రోజు 20 వేల లోపు డబ్బులు తీసుకుంటున్నామన్న, గతంలో 10 వేల లోపు డబ్బులు తీసుకున్నా,

మరణించిన బాధితులకు 5 లక్షలు ఏక్షగ్రేషియా తీసుకున్నా, పోలీస్ స్టేషన్లలో బాండ్లు నమోదు కార్యక్రమం జరిగిన అది అగ్రిగోల్డ్ కస్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు, రాష్ట్ర వ్యాప్తముగా మనకు సహకరించిన C.P.I. పార్టీ నాయకులకు, ముఖ్యంగా మన ఉద్యమ నేత మన అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, C.P.I. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ శ్రీ ముప్పాళ్ల నాగేశ్వరరావు గార్కి ప్రత్యేక దన్యవాదములు తెలుపుతూ, మన గుంటూరు జిల్లా గౌరవాధ్యక్షులు, C.P.I.పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ గార్కి,

నగర గౌరవాధ్యక్షులు,C.P.I. పార్టీ నగర కార్యదర్శి కోట మాల్యాధ్రి గార్కి, చిన్ని తిరుపతయ్య గార్కి, జాన్ బాబు గార్కి,సింగారావు గార్కి, కృష్ణా మాస్టర్ గార్కి, వేమూరు నియోజకవర్గ కార్యదర్శి గార్కి, గొట్టిముక్కల బాలాజీ గార్కి, శ్రీధర్ గార్కి, రామారావు గార్కి, పుప్పాల సత్యనారాయణ గార్కి, సుభానీ గార్కి, రామ సుబ్బాయమ్మ గార్కి, అమరజీవి కామ్రేడ్ C.R. మోహన్ గార్కి, కాసా రాంబాబు గార్కి, వైధన వెంకట్ గార్కి, రంగయ్య గార్కి, సైదా గార్కి, A. మారుతీ ప్రసాద్ గార్కి, ఉలవలపూడి రాము గార్కి, బూధాలా శ్రీను గార్కి, శ్రీనివాస్ రెడ్డి గార్కి, గురజాల హుస్సేన్ గార్కి, G.V. రాజు గార్కి, ముప్పాళ్ల శివశంకర్ గార్కి, కాబోతు ఈశ్వరరావు గార్కి, పచ్చల సాంబశివరావు గార్కి, మంగా శ్రీను గార్కి, అమీర్ వలి గార్కి, కీ: శే: కుమార్ నాయక్ గార్కి, వలి, ఆరిటీ కుమార్, సురేష్ గార్కి,

కీ: శే: తమ్ముడు నవీన్ కి, R.అంజిబాబు గార్కి, మాంకాళి సుబ్బారావు గార్కి, మునుగోడు శ్రీనివాస్ గార్కి, మిగిలిన నియోజకవర్గ కార్యదర్శులకు, ప్రజా నాట్యమండలి, ఘనీ గార్కి, బైరాపట్నం రామకృష్ణ గార్కి, కంచర్ల కాశియ్య గార్కి, రమణ సోషల్ మీడియా, మిగిలిన C.P.I. పార్టీ నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున, పాత్రికేయులకు, పోలీస్ వారికి, మన ఉద్యమానికి సహకరించిన వివిధ ప్రజా సంఘాల నాయకులకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

ఇట్లు, కేతినేని అగస్టీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి, అగ్రిగోల్డ్ కస్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా కమిటీ..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow