ముఖ్య గమనిక- AP పోలీస్- కింది ట్రాఫిక్ మళ్లింపులు మరియు భారీ వాహనాల హోల్డింగ్ పాయింట్ల వివరాలు:

పత్రికా ప్రకటన :డి‌ఐ‌జి కార్యాలయం :గుంటూరు : తేదీ : 06-07-2022. గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, పెద్దకాకాని వద్ద జాతీయ ఎన్‌హెచ్-16 వద్ద జరిగే వై‌ఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశాలు, బహిరంగ సభకు సంబంధించి ట్రాఫిక్‌ను సక్రమంగా క్రమబద్ధీకరించడానికి వీలుగా సాధారణ ప్రజల సమాచారం కోసం దీని ద్వారా తెలియజేస్తున్నాము. 09 -07-2022న ఉదయం 10:00AM గంటల నుండి రాత్రి 10:00PM గంటల వరకు. కింది ట్రాఫిక్ మళ్లింపులు మరియు భారీ వాహనాల హోల్డింగ్ పాయింట్ల వివరాలు:. విజయవాడ నుండి ప్లీనరీ కి వచ్చు బస్సులు కొరకు కాజా టోల్ ప్లాజా వద్ధ గల RK Venuzia లేఅవుట్. విజయవాడ నుండి ప్లీనరీ కి వచ్చు Cars/Autos/02 Wheelers కొరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. గుంటూరు నుండి ప్లీనరీ కి వచ్చు బస్సులు కొరకు నంబూరు & కంతెరు రోడ్డు పై. గుంటూరు నుండి ప్లీనరీ కి వచ్చు Cars/Autos/02 Wheelers కొరకు కేశవరెడ్డి స్కూల్, అమలోద్భవి హోటల్ & రైన్ ట్రీ అపార్ట్మెంట్స్ పక్కన.

Jul 6, 2022 - 23:03
 0
ముఖ్య గమనిక- AP పోలీస్-   కింది ట్రాఫిక్ మళ్లింపులు మరియు భారీ వాహనాల  హోల్డింగ్  పాయింట్ల వివరాలు:

భారీ వాహనములు మరియు లారీల మళ్లింపులు :

    అన్ని భారీ వాహనములు మరియు లారీలను ది. 09.07.2022   ఉదయం 10.00 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ క్రింది ప్లీనరీ సదస్సు జరుగుతున్న జాతీయ రహదారిపైకి రాకుండా క్రింద సూచించిన మళ్ళించడం జరుగుతుంది.

1.     చెన్నై వైపు నుండి విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు మరియు ఇబ్రహీంపట్నం, నందిగామ, 

            వైపుకు వెళ్ళు  భారీ గూడ్స్ వాహనములు ఒంగోలు జిల్లా  త్రోవగుంట వద్ద నుండి చీరాల- బాపట్ల –     రేపల్లె-     అవనిగడ్డ- పామర్రు – గుడివాడ –  హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం మరియు      ఇబ్రహీంపట్నం వైపుకు మళ్ళించడం జరుగుతుంది.

2.     గుంటూరు నుండి విశాఖపట్నం  వెళ్ళే వాహనాలను బుడంపాడు X మిధుగా తెనాలి,     వేమూరు,      కొల్లూరు, వెల్లటూరు జంక్షన్ , పెనుమూరి బ్రిడ్జ్ మిధుగా అవనిగడ్డ, పామర్రు – గుడివాడ –     హనుమాన్    

             జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు మళ్లించబడును.

3.     విశాఖపట్నం  వైపు నుండి చెన్నై వైపు వెళ్ళు లారీలు, భారీవాహనములు హనుమాన్ జంక్షన్ వద్ద     నుండి  గుడివాడ – పామర్రు -  అవనిగడ్డ – రేపల్లె- బాపట్ల – చీరాల - త్రోవగుంట – ఒంగోలుజిల్లా      మీదుగా  మళ్ళించడం జరుగు తుంది.

4.     విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపు వెళ్ళు లారీలు, భారీవాహనములు హనుమాన్ జంక్షన్ వద్ద     నుండి నూజివీడు- మైలవరం – జి కొండూరు, ఇబ్రహీంపట్నం వైపు మళ్ళించడం జరుగు తుంది.

5.    హైదరాబాద్ వైపు నుండి విశాఖపట్నం వెళ్ళు లారీలు, భారీవాహనములు ఇబ్రహీంపట్నం వద్ద నుండి జి     కొండూరు – మైలవరం-  నూజివీడు -హనుమాన్ జంక్షన్ వద్ద నుండి అనుమతిస్తారు.

6.      చెన్నై వైపు నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే  multi-axel Goods వాహనాలను ఎటువంటి మళ్లింపు     లేకుండా జాతీయ రహదారి కి సమీపంలోని  చిలకలూరి పేట, ఒంగోలు మరియు  నెల్లూరు వద్ద     నిలిపివేయబడును. ఆ వాహనాలను రాత్రి 10 గంటల అనతరం వాహనాలను అనుమతిస్తారు.

7.     విశాఖపత్నమ వైపు నుండి చెన్నై వైపు వెళ్ళే multi-axel Goods వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద             

            మరియు పొట్టిపాటు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారికి సమీపంలో నిలిపివేయబడును. ఆ వాహనాలను 

            రాత్రి10 గంటల అనoతరం వాహనాలను అనుమతిస్తారు.

ప్లీనరీ కి వచ్చే వారి వాహనాల పార్కింగ్ ప్రదేశం వివరాలు:

విజయవాడ నుండి ప్లీనరీ కి వచ్చు బస్సులు కొరకు కాజా టోల్ ప్లాజా వద్ధ గల RK Venuzia లేఅవుట్.

విజయవాడ నుండి ప్లీనరీ కి వచ్చు Cars/Autos/02 Wheelers కొరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ.

గుంటూరు నుండి ప్లీనరీ కి వచ్చు బస్సులు కొరకు నంబూరు & కంతెరు రోడ్డు పై.

గుంటూరు నుండి ప్లీనరీ కి వచ్చు Cars/Autos/02 Wheelers కొరకు కేశవరెడ్డి స్కూల్, అమలోద్భవి హోటల్ & రైన్ ట్రీ అపార్ట్మెంట్స్ పక్కన.

 

                                            డి‌ఐ‌జి,

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow