బ్యాంకు దొంగ తనం కేసును ఛేదించిన గుంటూరు పోలీస్

YouTube చూసి దొంగతనం.

బ్యాంకు దొంగ తనం కేసును ఛేదించిన గుంటూరు పోలీస్
Recovered money
బ్యాంకు దొంగ తనం కేసును ఛేదించిన గుంటూరు పోలీస్

జిల్లా లో సంచలనం కలిగించిన బ్యాంకు దొంగతనం కేసుని 72గంటల్లో చేదించిన గుంటూరు రూరల్ పోలీసులు. ఈ కేసులో ఇద్దరు నిందితులని అరెస్ట్ చేసి , 77 లక్షలు రికవరీ చేసినట్లు,

 నిందితులుYouTube లో చూసి దొంగతనం చేయటం నేర్చుకున్నారని, వారిపై ఇంతకు ముందు ఎటువంటి కేసులు లేవని తెలిపారు. కేసుని సత్వరమే చేదించి మొత్తం అమౌంట్ ని రికవరీ చేసిన Investigation Team కి SP గారు అభినందనలు తెలియ చేసారు.

గతం (జరిగినది):-

దాచేపల్లి మండలం, నడికుడి లో దొంగతనం జరిగిన SBI బ్యాంక్ పరిసర ప్రాంతాలను పరిశీలించి, ప్రాథమిక దర్యాప్తు జరిపిన SP శ్రీ విశాల్ గున్నీ IPS,.

*✓* బ్యాంక్ మేనేజర్ మరియు సిబ్బంది తెలిపిన వివరాలను బట్టి *85 లక్షల వరకు నగదు చోరి* కి గురైనట్లు ప్రాథమిక నిర్దారణ. (Nov 21)

✓* *నేర్పరితనం కలిగిన దొంగలే* ఈ దొంగతనానికి పాల్పడ్డారని వెల్లడి.

*✓* ఆధారాలు దొరకకుండా *కారంపొడి చల్లి,సీసీ కెమెరాలు కనెక్షన్* తొలగించారని నిర్దారణ.

*✓* దొంగతనానికి పాల్పడిన వారికి పట్టుకోడానికి *నిష్ణాతులైన 5 ప్రత్యేక బృందాలు* ఏర్పాటు.

*✓* దొంగతనానికి సంబంధించి ప్రజల వద్ద *ఏటువంటి ఆధారాలు ఉన్న వాట్సప్ హెల్ప్ లైన్ నంబర్ 8866268899 కి తెలపాలని విజ్ఞప్తి.* *✓* సమాచారం అందించిన వారికి *తగిన బహుమతి* అందివ్వడం జరుగుతుందని వెల్లడి.

పూర్తి వివరాలు ఇంకా తెలియ వలసి ఉంది... Stay tuned.