టిటిడి పాలకమండలి రద్దు చేయండి - సురేష్ కొర్రపాటి

టిటిడి పాలకమండలి రద్దు చేయండి - సురేష్ కొర్రపాటి
Suresh korrapati

టిటిడి పాలకమండలి రద్దు చేయండి గుంటూరు జిల్లా నుండి ఎస్సీ ఎస్టీ లకు అవకాశం కల్పించండి మాలమహానాడు డిమాండ్:

నూతన టిటిడి పాలక మండలిలో గుంటూరు జిల్లా నుండి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు అవకాశం కల్పించకపోవడం వివక్షత చూపడమేనని దళిత గిరిజనుల ఓట్లు భారీగా దండుకుని గుంటూరు జిల్లా నుండి ప్రాధాన్యత లేక పోవడం ఉన్నత పదవులలో నిమ్న కులాలపై వివక్షతవలే ఉందని ఛైర్మన్ పదవిని మరలా రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించుకుని ఇతర సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వకపోవడం దారుణమని గుంటూరు జిల్లా నుండి ఎస్సీ ఎస్టీ లకు కూడా టిటిడి బోర్డులో అవకాశమివ్వాలని లేకపోతే గుంటూరు జిల్లా లోని ఎస్సీ ఎస్టీ లంతా వైకపాకు రాజీనామా చేయాలని మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటి సురేష్ ప్రకటనలో తెలిపారు.