పండగల గుంటూరు ఈస్ట్౼వెస్ట్ నియోజకవర్గాల్లో 3వ రోజు జనసేన సభ్యత్వ కిట్లు పంపిణీ

పార్టీ అధ్యక్షులు శ్రీపవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారి ఆదేశాల ప్రకారం.

పండగల గుంటూరు ఈస్ట్౼వెస్ట్ నియోజకవర్గాల్లో 3వ రోజు జనసేన సభ్యత్వ కిట్లు పంపిణీ

జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ పంపిణీ కార్యక్రమం గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది.

పార్టీ అధ్యక్షులు శ్రీపవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారి ఆదేశాల ప్రకారం.

గుంటూరు ఈస్ట్౼ వెస్ట్ నియోజకవర్గాల్లో క్రియాశీలక సభ్యులు కు మహిళ కో-ఆర్డినేటర్ శ్రీమతి పార్వతి నాయుడు గారు,అడపా మణిక్యాలరావు గారు,జిల్లా జెనరల్ సెక్రటరీస్ నారదాసు రామ చంద్ర ప్రసాద్, కొప్పుల కిరణ్ బాబు, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి, ఉపాడక్ష్యురాలు బిట్రగుంట మల్లిక పాల్గొన్నారు మరియు తదితర నాయకులు మరియు  నగర అధ్యక్షులు శ్రీ నెర్రెళ్ళ సురేష్ గారు కిట్లను ప్రదానం చేశారు.

వాలేంటర్ల కు ప్రసంశపత్రాలు తోబాటు సత్కరించటం జరిగింది... వాలంటర్ల చేతులు మీదుగా క్రియాశీలక సబ్యులకు కిట్లు ప్రదానం చేశారు.

Janasena gadhe venkateswara rao, janasena membership kits, Janasena Guntur,