దుర్గా స్తోత్రము

దుర్గా స్తోత్రము

యద్ధారంభంలో కృష్ణుని సలహా మేరకు అర్జునుడు విజయాన్ని ఆశించి దుర్గాదేవిని స్తుతిస్తాడు.

నమస్తే సిద్ధ సేనాని, చార్యే, మందార వాసిని
కుమారి, కాళి, కాపాలి, కృష్ణపింగళే,
భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే
చండి, చండే నమస్తుభ్యం తారిణీం, వరవర్ణిని
కాత్యాయిని, మహాభాగే, కరాళి, విజయే, జయే
శిఖిపింఛ ధ్వజధరే, నానాభరణ భూషితే,
వేదశ్రుతి మహాపుణ్యే, బ్రహ్మణ్యే, జాతవేదసే
జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే
స్వాహాకారః స్వధాచైవ కళా కాష్ఠా సరస్వతి
సావిత్రీ వేదమాతాశ్చ తథా వేదాంతరూపిణి!
స్తుతాసిత్వం మహాదేవి! విశుద్ధేనాంతరాత్మనా
జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాద్రణాజిరే

ఆ స్తోత్రం విని దేవి ప్రసన్నయై అర్జునునికి విజయం తప్పక లభిస్తుందని వరమిస్తుంది.