గవర్నమెంట్ హాస్పిటల్ లోని పరిస్థితి- ఫోన్ లైట్ తో పేషెంట్ల OP లు చూస్తున్న డాక్టర్లు

సేవ కు కాదేది కాదేది అనర్హం & రాదేది అడ్డు అన్న చందాన , కరెంటు లేదు అని వదిలివేయకుండా , తమకున్న పరిధి లోనే మొబైల్ ఫోన్ లైట్ ల తో అవుట్ పేషెంట్ ను నిర్వహిస్తున్న ఆన్ డ్యూటీ డాక్టర్ లు .

గవర్నమెంట్ హాస్పిటల్ లోని పరిస్థితి- ఫోన్ లైట్ తో పేషెంట్ల OP లు చూస్తున్న డాక్టర్లు
Doctors looking at patients' OPs with mobile phone lights

గుంటూరు లోని గవర్నమెంట్ హాస్పిటల్ లోని పరిస్థితి ఇది హాస్పిటల్లో కరెంటు లేక సుమారు గంట నుండి మొబైల్ ఫోన్ లైట్ తో పేషెంట్ల OP లు చూస్తున్న డాక్టర్లు.

(This is the situation at the Government Hospital in Guntur. Doctors looking at patients' OPs with mobile phone lights for about an hour in the hospital.)

సేవ కు కాదేది అనర్హం & రాదేది అడ్డు అన్న చందాన , కరెంటు లేదు అని వదిలివేయకుండా , తమకున్న పరిధి లోనే మొబైల్ ఫోన్ లైట్ ల తో అవుట్ పేషెంట్ ను నిర్వహిస్తున్న ఆన్ డ్యూటీ డాక్టర్ లు . 

ఇటువంటి వారికి చేతులు ఎత్తి నమస్కరించాలి.  డాక్టర్ గారి ఇంటర్వ్యూ కోసం ప్రయత్నం జరుగుతుంది, స్టే ట్యూన్డ్ .

కానీ ఇది OP కాబట్టి సరిపోయింది . అదే ఆపరేషన్ థియేటర్ , లేదా ల్యాబ్ ఇతరత్రా అత్యవసర సేవలు ఫోన్ లైట్ తో చేయలేరు కదా . మరి అధికారులు స్పందించి తగిన ఏర్పాట్లు చేస్తే సబబు గ ఉంటుంది అని ప్రజలు వాపోతున్నారు .