పావులూరి ని కలసిన శ్రీశ్రీ జగన్మాత ఈశ్వరీ దేవి పీఠాధిపతి శ్రీశ్రీ శివకుమారస్వామి

గుంటూరు లోని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ పావులూరి హనుమంతరావు గారి ఇంటికి విచ్చేయడం జరిగినది.

May 28, 2022 - 13:06
 0
పావులూరి ని కలసిన శ్రీశ్రీ జగన్మాత ఈశ్వరీ దేవి పీఠాధిపతి శ్రీశ్రీ శివకుమారస్వామి

శనివారం ది. 28/5/22న. శ్రీశ్రీ జగన్మాత ఈశ్వరీ దేవి పీఠాధిపతి శ్రీశ్రీ శివకుమారస్వామి వారు గుంటూరు లోని ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ పావులూరి హనుమంతరావు గారి ఇంటికి విచ్చేయడం జరిగినది. వారికి బ్రహ్మశ్రీ పావులూరి హనుమంతరావు దంపతులు సాదర స్వాగతం పలికి పాదపూజ నిర్వహించి ఘనంగా సత్కరించినారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు పట్టణంలోని విశ్వబ్రాహ్మణ ప్రముఖులు, ఈశ్వరి మాత ఆరాధకులు అంగలకుదిటీ సుశీల గారిదంపతులు, గట్టి శ్రీనివాసరావుగారు, విశ్వబ్రాహ్మణ సంఘం గుంటూరు జిల్లా కన్వీనర్ కొంకెపూడి (బ్రహ్మముడి) కోటేశ్వర్రావు, కోకన్వీనర్ మరియు గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కాజ భరద్వాజ, కొమ్మూరి రావణ బ్రహ్మ,బ్రహ్మాజీరావ, రవి మరియు నాయబ్ రసూల్ మొదలగు ప్రముఖులు ఈశ్వరి దేవి మఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివకుమార్ స్వామివారి దివ్య ఆశీస్సులు పొందిన వారిలో ఉన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow