రోజారెడ్డి అక్కా ఎట్టా పడితే అట్ల మాట్లాడితే జనాలు ఊస్తారు - గాదె

అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజారెడ్డి గారికి - గాదె వెంకటేశ్వర రావు గారు కౌంటర్.

May 27, 2022 - 08:19
 0

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజారెడ్డి గారికి గాదె కౌంటర్....

అమలాపురంలో జరిగిన అల్లర్లు లో పాల్గొన్న వ్యక్తి జనసేన కి చెందిన వ్యక్తీ అంటూ మీరు మాట్లాడిన తీరు చాలా అభ్యంతరకరం......

నిజాలు తెలుసుకోండి మంత్రి గారు. నోటికి ఏదోస్తే అది మాట్లాడకండి రోజా గారు.

మీరు చెప్పిన ఆ వ్యక్తి మీ పార్టీ వాడే అని స్వయానా మీ తోటి మంత్రి విశ్వరూప్ చెప్పారు...కావాలంటే ఫొటోలు పంపిస్తాను చెక్ చేసుకోండి రోజా గారు..

ఎమ్మెల్యే గా వున్నపుడు ఏదిబడితే అది మాట్లాడావు... అప్పుడు ఒకే కానీ ఇప్పడు రాష్ట్రానికి మంత్రివి.

నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్తాయే మీకు లేదు.

స్క్రిప్ట్ గురించి నువ్వే మాట్లాడాలి. అవాకులు చవాకులు పేలితే ఊరుకొం. మంత్రిగారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow