ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

సిపిఎం సి ఐ టి యు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

Mar 31, 2022 - 19:41
 0
ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకుని  నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

పెదకాకాని గురువారం సిపిఎం సి ఐ టి యు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వై నేతాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని పత్రికల్లో చెబుతుందని పెదకాకాని మండలం లో ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న సుందరయ్య కాలనీ st కాలనీ స్వర్ణపురి కాలనీ ఎన్టీఆర్ కాలనీ వడ్డెర కాలనీ జాన్ స్వర కాలనీలకు పట్టాలు ఇవ్వలేదని.

వెంటనే ప్రభుత్వ భూముల్లో ఇండ్లు ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్న కాలనీలకు పట్టాలు మంజూరు చేయాలని మౌలిక వసతులు రోడ్లు డ్రైనేజీ మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ధర్నా అనంతరం పెదకాకాని మండలం తాసిల్దార్ దానియేలు గారు మాట్లాడుతూ సుందరయ్య కాలనీ కి త్వరలో పట్టాలు ఇస్తామని

st కాలనీ స్వర్ణపురి కాలనీ కి పట్టాలు ఇస్తామని ఎన్టీఆర్ కాలనీ కోర్టులో పెండింగ్ ఉందని కోర్టు తీర్పు వచ్చ వరికి ఏమి చేయలేమని జాన్ ఆర్స్ఫర్ కాలనీ లకు కలెక్టర్ ఆఫీస్ నుండి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు తక్కెళ్ళపాడు రోడ్డు వైండింగ్ లో ఇండ్లు పోతున్నా వారికి ఇంకా స్థలాలు లేని పేదలకు కలిపి 54 ఎకరాల స్థలం కొని పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో k రాజ్యలక్ష్మి బి మంగమ్మ పావని ఖలీల్ b ఖాళీ సాంబయ్య ఎస్ నీలాంబరం తదితరులు పాల్గొన్నారు...

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow