గోవిందుని సాక్షి గా కోటి సంతకాల‌ సేకరణ" విజయవంతం చేయండి: యర్రగోపుల జయదీప్"

గోవు అక్రమ రవాణా అరికట్టాలని,గో హింస,అక్రమ కబేళాలు మూసివేసి గోవు జాతీయ ప్రాణీగా ప్రకటించాలని ఈ సంతకాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి

 టీటీడ మాజీ పాలకమండలి సభ్యులు, యుగతులసీ& గో సేన పౌండేషన్ చైర్మన్,  

శ్రీ కె.శివకుమార్ గారి ఆధ్వర్యంలో చేపడుతున్న జులై 1వ తేదీ నుండి

"గోవిందుని సాక్షి గా కోటి సంతకాల‌ సేకరణ" కార్యక్రమం విజయవంతం అవ్వాలని తిరుమల శ్రీవారిని  దర్శించుకుని ప్రార్ధించిన  శ్రీ యర్రగోపుల జయదీప్"

రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలలో‌ చేపట్టనున్నారు.

గోవు అక్రమ రవాణా అరికట్టాలని,గో హింస,అక్రమ కబేళాలు మూసివేసి గోవు జాతీయ ప్రాణీగా ప్రకటించాలని ఈ సంతకాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి‌ పంపనున్నారుని ప్రతినిధి యర్రగోపుల జయదీప్ తెలిపారు.