ఏపీలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల

Jul 23, 2021 - 18:51
 0
ఏపీలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల

ఏపీలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుద

అమరావతి: ఇంటర్మీడియెట్‌ సెకండియర్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను విడుదల చేశారు.

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ పూర్తయినప్పటికీ.. కరోనా కారణంతో థియరీ పరీక్షలు షెడ్యూల్‌ (మే 5 నుంచి 23 వరకు) ప్రకారం జరగలేదు. ఆపై సుప్రీంకోర్టు సూచనల మేరకు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధానంపై సూచనల కోసం ప్రభుత్వం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిణి ఛాయారతన్‌ నేతృత్వంలో హైపవర్‌ కమిటీని ఏర్పాటుచేసింది.

ఈ కమిటీ సూచనల మేరకు టెన్త్, ఇంటర్‌ ఫస్టియర్, సెకండియర్‌ ప్రాక్టికల్స్‌ మార్కుల ఆధారంగా ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు మార్కులు ఇవ్వడంపై బోర్డు కసరత్తు జరిపి ఫలితాలను విడుదల చేశారు.

ఫలితాలు

www.sakshieducation.com,

www.examresults.ap.nic.in,

www.results.bie.ap.gov.in,

www.bie.ap.gov.in

లో చూడవచ్చు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow