IPL కు ఆంధ్రప్రదేశ్ నుండి 3 టీమ్ లు పంపుతారా వైకపా 3 రాజధానుల తీరుపై - కొర్రపాటి
IPL కు ఆంధ్రప్రదేశ్ నుండి 3 టీమ్ లు పంపుతారా వైకపా 3 రాజధానుల తీరుపై మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటి సురేష్

వైకపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి కామెడీ నిర్ణయాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందని IPL ఆటగాళ్ళంతా ఆంధ్రప్రదేశ్ నుండి టీమ్ వస్తుందేమోఅని భయపడుతున్నారని ఎందుకంటే అన్ని టీమ్ లు పలు రాష్ట్ర రాజధానులను ప్రాతినిధ్యం వహిస్తున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వైకపా మూడు రాజధానులు నిర్ణయంతో వైజాగ్ వారియర్స్,అమరావతి రైజర్స్,కర్నూలు కరోడాస్ అంటూ 3 టీమ్ లు వచ్చి వైపా వికేంద్రీకరణ ఫార్ములాతో వీళ్ళే బౌలింగ్, వీళ్ళే బ్యాటింగ్,వీళ్ళే ఫీల్డింగ్ చేసి మేమే గెలిచామని IPL కప్పు ఎత్తుకుపోతారేమోనని IPL టీమ్ లు భయపడ్డాయంటూ వైకపా 3రాజధానుల హాస్యాస్పద తీరును దుయ్యబట్టారు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నిర్ణయాన్ని విరమించుకోని రాజకీయ కక్ష సాధింపులకుభావితరాలకు భవిష్యత్తును బలి కాకుండా రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి మంచి ముఖ్యమంత్రి అనిపించుకవాలని మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటి సురేష్ హితవు పలికారు.
What's Your Reaction?






