పెదకాకాని దర్శనానికి వచ్చిన భక్తులకు పులిహోర, స్వీట్,మజ్జిగ స్టాల్ - గాదె వెంకటేశ్వరావు జనసేన

సుమారు 10 వేల మందికి పంపిణీ. కాకాని శివాలయ దర్శనానికి వచ్చిన భక్తులకు పులిహోర, స్వీట్,మజ్జిగ స్టాల్ ని, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు గారు ప్రారంభించారు..

Mar 1, 2022 - 14:27
 0
పెదకాకాని దర్శనానికి వచ్చిన భక్తులకు పులిహోర, స్వీట్,మజ్జిగ స్టాల్ -   గాదె వెంకటేశ్వరావు జనసేన

మహా శివరాత్రి పర్వ దిన సందర్భంగా పెదకాకాని మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెదకాకాని భ్రమరాంభ మల్లేశ్వరస్వామి వార్ల దర్శనానికి వచ్చిన భక్తులకు పులిహోర, స్వీట్,మజ్జిగ స్టాల్ ని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు గారు ప్రారంభించారు..

సుమారు 10 వేల మందికి పంపిణీ చేయుట జరుగును.. ఈ కార్యక్రమంలో కొప్పుల కిరణ్ గారు,నక్కల వంశీ,శిఖా బాలు, పెదకాకాని మండల అధ్యక్షుడు వీరేళ్ల వెంకటేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి విన్నకోట సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు పరకండ్ల శేషయ్య, మండలనేని నాగబాల,పల్లెంపాటి రమేష్,గుడి శివన్నారాయణ,బండారు అప్పారావు, కాలిశెట్టి సహదేవ రావు,బండారు శ్రీను,చిన్న శ్రీను, రామ కృష్ణ, సత్యం బాబు, తోకల మురళి, రత్న కుమారి, పెదకాకాని గ్రామ పార్టీ నాయకులు ప్రసాద్,కోటేశ్వరరావు, బుజ్జి,పోతురాజు,గోవర్ధన్,రవి కుమార్, తిరుమల రావు కొప్పురావూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి పాండు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow