స్ఫూర్తి శ్రమ నిజాయితీ లే భావి తరాలకు మార్గదర్శనం - కన్నా
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా: మాజీ మంత్రివర్యులు మాజీ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ శనక్కాయల అరుణ గారు ,గుంటూరు జిల్లా బిజెపి అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణగారు గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్రా శివ నారాయణ గారు

ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి 71 వ జన్మదినోత్సవ సందర్భంగా సేవ సమర్పణ అభియాన్ లో భాగంగా పాత గుంటూరు లోని శ్రీ పాండురంగ దేవాలయం లో డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా: మాజీ మంత్రివర్యులు
మాజీ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ శనక్కాయల అరుణ గారు ,గుంటూరు జిల్లా బిజెపి అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణగారు గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిట్రా శివ నారాయణ గారు మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు నిజాముద్దీన్ గారు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నీలం ప్రసాద్ గారు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అనుమోలు ఏడుకొండల గౌడ్ గారు
జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్ మల్లాల నేరెళ్ల మాధవరావు గారు ప్రధాన కార్యదర్శులు కుమార్ గౌడ్ గారు భాస్కర్ గారు మీడియా ఇంచార్జ్ వెలగలేటి గంగాధర్ గారు జితేంద్ర గారు పాలి శెట్టి రఘు గారు దేసు సత్యనారాయణ గారు ఎస్టి మోర్చా అధ్యక్షులు ప్రసాద్ గారు ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బ్రహ్మయ్య గారు కొర్రపాటి సురేష్ గారు
కామేపల్లి వెంకటేశ్వర్లు గారు శ్రీనివాస్ రెడ్డి గారు జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ రాదే గారు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నమ్రత గారు రమాకుమారి గా నాగమల్లేశ్వరి గారు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నీలం ప్రసాద్ : సేవా సమర్పణ అభియాన్ జిల్లా కన్వీనర్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు. లక్ష్మణ్ మల్లాల - సేవా సమర్పణ అభయాన్ జిల్లా కో కన్వీనర్, ఓ బి సి మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు, గుంటూరు జిల్లా.
Kanna Lakshmi Narayana, patibandla Rama Krishna Sunil Deodhar, Narendra Modi Birth Day celebrations at Guntur.
What's Your Reaction?






