కర్కశ మమతా బెనర్జీ: నెటిజన్ల ఆగ్రహం: నిశ్శబ్దం గా ఉన్న బీజేపీ ?

Jun 23, 2021 - 14:20
Jun 23, 2021 - 14:22
 0
కర్కశ మమతా బెనర్జీ: నెటిజన్ల ఆగ్రహం: నిశ్శబ్దం గా ఉన్న బీజేపీ ?

ఇటీవల ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రత్యర్ధుల విషయంలో TMC అధినేత్రి దూకుడు పెంచారు. 

ఎన్నికల ముందు బీజేపీ లో చేరిన నాయకులు, కార్యకర్తలు. ఘర్ వాపసీ పాలసీతో తిరిగి దీదీ అనుగ్రహం కోసం క్యూ కడుతున్న సంగతి తెలిసిందే.

అయితే, బెంగాల్ లోని హుబ్లీ జిల్లాలో దాదాపు 200 మంది సాధారణ కార్యకర్తలకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. బీజేపి నుండి తృణమూల్ కు వచ్చేవారికి గుండు చేయించి, వారిపై గంగా జలాన్ని చల్లి ఓ పెద్ద సీన్ క్రియేట్ చేసారు అక్కడి స్థానిక నాయకులు.

అధినేత్రి వారికి విధించిన శిక్ష ఇదే అని చెప్పుకొంటున్నారు. పార్టీని వీడి తిరిగి వచ్చిన బడా నేతలకు అమలు చేయని ఈ శిక్షలు, సామాన్య కార్యకర్తలకా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

నెటిజన్ల మాట :

" బెంగాల్ ఓక ఫెయిల్ ఐన రాష్ట్రం , నేను ఇంక మరేన్నడూ తిరిగి ఆ రాష్ట్రానికి వెళ్లాను మరియు నా వాళ్లకు కూడా ఇదే చెబుతాను."

"ఇంత జరుగుతుంటే బీజేపీ -అధిష్టానం నరేంద్ర మోడీ, అమిత షా , జేపీ నాడ్డా తదితరులు వారి సొంత కార్య కర్త లను ఇలా ఎలా వదిలి వేస్తారు ? ఎన్నికలకు పనికి వచ్చిన కార్యకర్తలు ఇప్పుడు ధ్యజింఛ బడ్డారు. "

ఇలా ఇదే విధంగా బీజేపీ ని  టీ ఎం సీ ని నెటిజన్లు నిలధీస్తున్నారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow