నవగ్రహ స్తోత్రం తెలుగులో -Navagraha Sthothram in telugu

May 4, 2022 - 12:30
May 4, 2022 - 12:33
 0

సూర్యుడు 

జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ |

తమోఽరిం సర్వపాపఘ్నం ప్రణతోఽస్మి దివాకరమ్ ||

చంద్రుడు 

దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవసంభవమ్ |

నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణమ్ ||

కుజుడు 

ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభమ్ |

కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ||

బుధుడు 

ప్రియంగుకలికాశ్యామం రూపేణాప్రతిమం బుధమ్ |

సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||

గురుడు 

దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ |

బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ||

శుక్రుడు 

హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ |

సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ||

శని 

నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |

ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరమ్ ||

రాహువు 

అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్యవిమర్దనమ్ |

సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||

కేతువు 

పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకమ్ |

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow