పోర్ట్ బ్లేయ‌ర్ లో త్రివ‌ర్ణ పతాకం ఆవిష్క‌ర‌ణ తాలూకు 75 వ వార్షికోత్స‌వం నాడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ను స్మ‌రించుకొన్న ప్ర‌ధాన మంత్రి

Dec 31, 2020 - 08:47
 0
పోర్ట్ బ్లేయ‌ర్ లో త్రివ‌ర్ణ పతాకం ఆవిష్క‌ర‌ణ తాలూకు 75 వ వార్షికోత్స‌వం నాడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ను స్మ‌రించుకొన్న ప్ర‌ధాన మంత్రి

పోర్ట్ బ్లేయ‌ర్ లో మువ్వ‌న్నెల జెండా ఆవిష్క‌ర‌ణ తాలూకు 75వ వార్షికోత్స‌వ సంద‌ర్భం లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్మ‌రించుకొన్నారు.

‘‘1943 వ సంవ‌త్స‌రం డిసెంబ‌రు 30 వ తేదీ.. భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క‌రి స్మృతి లోనూ చెక్కుచెదరక నిలచిపోయినటువంటి రోజు; సాహసి నేతాజీ సుభాష్ బోస్ పోర్ట్ బ్ల‌ేయ‌ర్ లో ఆ నాడు త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఆవిష్కరించారు.  ఆ ప్ర‌త్యేక దినం తాలూకు 75 వ వార్షికోత్స‌వ సూచకం గా నేను పోర్ట్ బ్ల‌య‌ర్ కు వెళ్ళాను, మరి అక్క‌డ మువ్వ‌న్నెల జెండా ను ఎగుర‌వేసే గౌర‌వం నాకు ద‌క్కింది.  కొన్ని స్మృతుల‌ను పంచుకొంటున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow