కూతురు పై కత్తితో దాడి చేసిన బాబాయ్ కోటయ్య
పల్నాడు జిల్లా... సత్తెనపల్లి మండలం వెన్నేదేవి గ్రామంలో దారుణం. కూతురు పై కత్తితో దాడి చేసిన బాబాయ్ కోటయ్య. ఆస్తి గోడవల నేపథ్యంలో రోడ్డు పై దాడి.
కోటమ్మ (39) పరిస్థితి విషమం ఆస్పత్రికి తరలింపు.. 30సెంట్లు స్థలం వద్ద వివాదం.
దాడిని గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం .
గ్రామస్తులను భయబ్రాంతులకు గురిచేసిన నిందితుడు.
పోలీసుల అదుపులో నిందితుడు సమాచారం .. అమెకు తల్లిదండ్రులు లేరు .
వాళ్ల నాన్నకు బాబాయ్ కు కలిపి వెన్నాదెవి గ్రామంలో 30సెంట్లు స్థలం కలదు .. కోటమ్మ అన్నతమ్ములు లేరు.
ఇద్దరు అడపిల్లలు .. ఈరోజు వెన్నాదేవి కి శుభకార్యానికి వచ్చిన యర్రంశెట్టి కోటమ్మ .