Ysrcp ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత- జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి
ఆంధ్ర రాష్ట్రం లో, వై కా పా ప్రబుత్వం పై గడప గడపలో ప్రజా వ్యతిరేకత, జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి
గడప గడపలో ప్రజా వ్యతిరేకత జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి. సంక్షేమం పేరుతో పావలా ఇచ్చి పెంచిన పన్నులతో , పెరిగిన ఛార్జీలతో రూపాయి పావలా వసూలు చేయడంపై ప్రతిఘటిస్తున్న ప్రజలు.
తమ గడప తొక్కవద్దు అంటూ వైసీపీ నేతల మొహం మీదే తలుపులు వేస్తున్న ప్రజలు సమస్యల్ని మీకు చెప్పినా ఒక్కటే ఆ గోడకి చెప్పినా ఒకటే అంటూ వైసీపీ నేతల్ని ఛీ కొడుతున్న ప్రజలు.
మూడేళ్ళకి మేము గుర్తొచ్చామా అంటూ నిలదీస్తున్న ప్రజానీకం అధికారం ఉంది కదాని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న నేతల్ని నిలబెట్టి ప్రశ్నిస్తున్న ప్రజలు ప్రజల్లో వచ్చిన ఈ చైతన్యాన్ని జనసేన తరుపున అభినందిస్తున్నాము.
గత ఎన్నికల్లో దళితులు వైసీపీకి వెన్నుదన్నుగా నిలిస్తే. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దళితుల వెన్నుని విరి చేసింది. దళితులకు సంభందించిన 27 సంక్షేమ పథకాలను వైసీపీ రద్దు చేయటం. దళితుల్ని నిలువునా దగా చేయటమే.
What's Your Reaction?






