LIVE-అధేష్ నాథ్ జీ తో రాజేష్ నాథ్ జీ అఘోరి పుట్టినరోజు వేడుకలు - 2022

సనాతన దర్మం లో ఎంతో ప్రతిష్టాత్మక మైన అఘోరి పరంపర లో ప్రముఖులు , దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచ వ్యాప్తం గా అఘోరి అఖాడా వ్యవస్థను పరిచయం చేసిన - పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ రాజేష్ నాథ్ జీ అఘోరి గారి జన్మ దిన వేడుకలు , పరమ పూజ్య అఘోరేశ్వర భగవాన్ శ్రీ శ్రీ శ్రీ ఆదేష్ నాథ్ జి అఘోరి గారి సమక్షం లో , స్థానిక తణుకు - గురు నిలయం లో అంగరంగ వైభవం గా జరిగాయి . ఈ కార్యక్రమంలో దేశ నలు మూలల నుండి వచ్చిన అనేక మంది భక్తులు , మరియు శిష్యులు , ప్రముఖులు , హిందూ సంఘ నాయకులూ , రాజకీయ నేతలు , తదితరులు పాల్గొన్నారు .
ఈ సందర్భంగా శ్రీ రాజేష్ నాథ్ జి అఘోరి గారి అనుగ్రహభాషణం
ఈ సందర్భంగా శ్రీ ఆదేష్ నాథ్ జి అఘోరి గారి అనుగ్రహభాషణం
What's Your Reaction?






