రేణుక అమ్మ దేవాలయం ప్రారంభోత్సవం లో పాల్గొన్న నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావుసుబ్రహ్మణ్యం.

22.02.2022..పోతవరం..చిలకలూరిపేట.
పోతవరంలో రేణుక అమ్మ దేవాలయం ప్రారంభోత్సవం లో పాల్గొన్న నవతరంపార్టీ.. చిలకలూరిపేట మండలం పోతవరం గ్రామంలో రేణుక అమ్మ ఆలయంలో నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజలు నిర్వహించి పూజారి ఆశీస్సులు పొందారు. బొప్పుడి గ్రామానికి చెందిన బంధంనేని శ్రీనివాసరావు, కోటేశ్వరరావు కుటుంబాలకు చెందిన దేవర రేణుకమ్మ ఆలయం ప్రారంభం సందర్భంగా కొలుపులు, అన్నవితరణ నిర్వహించారు.బత్తుల అనిల్ గ్రామస్తులు పాల్గొన్నారు.
What's Your Reaction?






