సంక్షేమబోర్డును పునఁరుఃధ రించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి 1996లో సంక్షేమ బోర్డు - 24 లక్షల మంది కార్మికులు

సంక్షేమబోర్డునుపునరదించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వము 1996లో భవన నిర్మాణ కార్మికులకు ఆదుకునేందుకు సంక్షేమ బోర్డు నిర్మించింది రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల మంది కార్మికులు గుర్తింపు కార్డు పొంది సంక్షేమ పథకాలు అనుభవిస్తూ ఉన్నారు

Mar 20, 2022 - 18:18
Mar 20, 2022 - 18:20
 0
సంక్షేమబోర్డును పునఁరుఃధ రించి భవన నిర్మాణ  కార్మికులను ఆదుకోవాలి 1996లో సంక్షేమ బోర్డు - 24 లక్షల మంది కార్మికులు

ఈరోజు జి టి ఫంక్షన్ హాల్ లో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి టోపివల్లి మండల ప్రధాన కార్యదర్శి బీ రామాంజనేయులు మాట్లాడుతూ సంక్షేమబోర్డునుపునరదించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వము 1996లో భవన నిర్మాణ కార్మికులకు ఆదుకునేందుకు సంక్షేమ బోర్డు నిర్మించింది రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల మంది కార్మికులు గుర్తింపు కార్డు పొంది సంక్షేమ పథకాలు అనుభవిస్తూ ఉన్నారు అయితే 2018 సంవత్సరం నుండి కార్మికులకు ఒక క్లయిమ్ కూడాకావడం లేదు సహజ మరణానికి 80000 ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షలు కార్మికుల భార్యలకు కుమార్తెలకు వివాహ కానుక 50000 డెలివరీ కానుక 20000 ఇచ్చేవారు కానీ 2018 నుండి ఏమి రాకుండా నిలుపుదల చేయడం జరిగింది నిర్మాణ కార్మికులు చెస్సు రూపంలో కానీ గుర్తింపు కార్డులు చలనాలు రూపంలో గానీ డబ్బులు జమ చేయడం జరుగుతున్నది కానీ ఇప్పుడు సంక్షేమ బోర్డును నిర్వరియంచెసి సంక్షేమ ఫలాలు కార్మికులకు అందకుండా చేశారు అలాగే కొత్తగా గుర్తింపు కార్డు లో పెట్టు కున్న వారికి గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం లేదు అలాగే గుర్తింపు కార్డు కలిగిన ప్రతి ఒక్క కార్మికునికి కార్మికులకు 55 సంవత్సరాలు నిండితే 5000 పింఛన్ ఇవ్వాలి అని అందువల్ల మార్చి 22వ తేదీ చలో విజయవాడకు బయలుదేరాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి.టోపివల్లి మండల అధ్యక్షులు కె రమణయ్య ప్రధాన కార్యదర్శి బి ఆంజనేయులు ఉపాధ్యక్షులు దస్తగిరి కోశాధికారి బాలాజీ శీను నాగేశ్వరావు దేవరాజు నాగేంద్ర మొదలగు కార్మికులు పాల్గొన్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow