నేటి పంచాంగం - 04- 04-2022 padakandla venkatacharyulu

Panchangam on 4th April 2022, 4-4-2022

Apr 4, 2022 - 05:42
 0
నేటి పంచాంగం - 04- 04-2022 padakandla venkatacharyulu


*మీ కుటుంబ సభ్యులందరికీ. ఆయురారోగ్య,ఐశ్వర్య,ధన కనక వస్తువాహన సుఖ శాంతులు కలిగి ఎల్లప్పుడూ ఆనందముగా* *దీర్ఘాయుష్షుతో. ఉండాలని. భగవాన్ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి. ఆశీస్సులు. మీకు లభించాలని ,ప్రార్ధన*


???? *మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం*


*ప్రప్రథమ ఖగోళ శాస్త్రవేత్త,  జ్యోతిషశాస్త్ర పితామహుడు, విశ్వకర్మ ద్వితీయ కుమారుడు అయిన బ్రహ్మశ్రీ మయబ్రహ్మాచార్యులవారి ఆశీస్సులతో.. వారు రచించిన సూర్యసిద్ధాంత గణితం ఆధారంగా ఈ పంచాంగం గణించబడినది* 

*ఓంనమోవిశ్వకర్మణే*

 *శ్రీ గురుభ్యోనమః*
 *నిత్య పంచాంగము*


 *ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే, అమృత కలశహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాధాయ శ్రీ మహావిష్ణవే నమః* ll

   *????04-04-2022????*
      
 *☘ శివ స్తుతి☘*
శ్లో || వందేశంభుం ఉమాపతిం సుర
గురుం,
వందే జగత్కారణం,
వందే పన్నగభూషణం మృగధరం,
వందే పశూనాం పతిం,
వందే సూర్య శశాంక వహ్ని నయనం,
వందే ముకుంద ప్రియం,
వందే భక్త జనాశ్రయం చ,
వరదం వందే శివం శంకరం*


*తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం*
*స్వస్తిశ్రీ శుభకృత్ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం,వసంతఋతువు*
* చాంద్రమానం*:చైత్ర
*సౌరమానం*:మీన/పంగుణి నెల21.


       *పంచాంగం*


*తిథి*:తృతీయ ప13:54
తదుపరి చవితి.
*నక్షత్రం*: భరణి  ప14:27
తదుపరి కృత్తిక.
యోగం విష్కంభం ఉ07:40
తదుపరి ప్రీతి.
*కరణం*:గరజి ప13:54
తదుపరి వణిజ రా26:45
తదుపరి భద్ర.


*వారం*:సోమవారము
సూర్యోదయం06:07 
సూర్యాస్తమయం18:22
పగటి వ్యవధి12:15
రాత్రి వ్యవధి11:43
చంద్రోదయం08:06 
చంద్రాస్తమయం21:05
సూర్యుడు:రేవతి 
చంద్రుడు:భరణి


       *నక్షత్ర పాదవిభజన*


భరణి3పాదం'లె 'ఉ07:56
భరణి4పాదం'లొ'ప14:27
కృత్తిక1పాదం'అ'రా21:00
కృత్తిక2పాదం'ఇ'రాతె27:35
*వర్జ్యం*: రా02-56--04-40.
*అమృతకాలం*:- ఉ08-49_10-31 
*దుర్ముహూర్తం* :-ప12.40- 01.29.
తిరిగి ప03.06- 03.55..


   *లగ్న&గ్రహస్థితి*


*మీనం*:ర,బు, ఉ06-43
*మేషం*:చం,ప08-30
*వృషభం*:రా,ప10-32.
*మిథునం*:ప12-44
*కటకం*:ప02-55.
*సింహం*:సా04-59
*కన్య*=రా07-02.
*తుల*: రా09-09
వృశ్చికం*:కే, రా11-21
*ధనుస్సు*:రా01-29.
*మకరం*:కు,శ, రాతె03-22
*కుంభం*:గు,శు,రాతె05-04
*నేత్రం*:0,జీవం:1/2
*యోగిని*:దక్షిణం, తూర్పు.
*గురుస్థితి*: తూర్పు.
*శుక్రస్థితి*: తూర్పు.
*దినస్థితి*: సిద్ధయోగం ప02:27 వరకు, తదుపరి  మరణయోగం.


     *సోమవారం*


రాహుకాలం: ప07.30 -09.
యమగండం: ప10.30 - 12.
గుళికకాలం: మ1.30 - 3.
వారశూల:తూర్పుదోషం
(పరిహారం)పెరుగు.
దక్షిణం శుభఫలితం.


      *హోరాచక్రం*
   *పగలు           రాత్రి*
   *చంద్ర6⃣-7⃣శుక్ర*
      *శని7⃣-8⃣బుధ*
    *గురు8⃣-9⃣చంద్ర*
    *కుజ9⃣ -????శని*
 *సూర్య???? -⏸గురు*
     *శుక్ర⏸ - 12కుజ*
    *బుధ12 -1⃣శని*
  *చంద్ర1⃣ -2⃣గురు*
     *శని2⃣ -3⃣కుజ*
  *గురు3⃣-4⃣సూర్య*
   *కుజ4⃣-5⃣శుక్ర* 
 *సూర్య5⃣_6⃣బుధ*
*చంద్ర,గురు,శుక్ర శుభం*
* బుధ,కుజమధ్యమం*
* సూర్య,శని అధమం*
        *విశేషం:*
*అభిజత్లగ్నం*:మిథునలగ్నం ప10.32- 12.44
2.గోధూళిలగ్నం:సా 5గolIలనుండి 5గం॥45నిlIలవరకు.
3. శ్రాద్దతిథి*:శుద్ధ చవితి.
 *శుభమస్తు*


*పచ్చని చెట్లను పెంచండి స్వచ్చమైన ప్రాణ వాయువును పీల్చండి పర్యావరణాన్ని కాపాడండి వృక్షో రక్షతి రక్షితః వృక్షాన్ని రక్షిస్తే సదా ఆ వృక్షం మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంది*


*పడకండ్లవేంకటాచార్యులు వేదపాఠశాల,కుంట్లూరు హైదరాబాద్501505 9440932455*

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow