నేటి పంచాంగం 05-04-2022 padakandla venkatacharyulu

*మీ శ్రేయోభిలాషి*
*మీ కుటుంబ సభ్యులందరికీ. ఆయురారోగ్య,ఐశ్వర్య,ధన కనక వస్తువాహన సుఖ శాంతులు కలిగి ఎల్లప్పుడూ ఆనందముగా* *దీర్ఘాయుష్షుతో. ఉండాలని. భగవాన్ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి. ఆశీస్సులు. మీకు లభించాలని ,ప్రార్ధన*
*మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం*
*ప్రప్రథమ ఖగోళ శాస్త్రవేత్త, జ్యోతిషశాస్త్ర పితామహుడు, విశ్వకర్మ ద్వితీయ కుమారుడు అయిన బ్రహ్మశ్రీ మయబ్రహ్మాచార్యులవారి ఆశీస్సులతో.. వారు రచించిన సూర్యసిద్ధాంత గణితం ఆధారంగా ఈ పంచాంగం గణించబడినది*
*ఓంనమోవిశ్వకర్మణే*
*శ్రీ గురుభ్యోనమః*
*నిత్య పంచాంగము*
*05-04-2022*
శ్రీ అంగారక స్తుతి
శ్లో||ధరణీగర్భ సంభూతంl
విద్యుత్కాంతి సమప్రభంl
కుమారం శక్తిహస్తంl
తం మంగళం ప్రణమామ్యహంll
సంవత్సరం:-స్వస్తి శ్రీ *శుభకృత్*
*ఉత్తరాయణం, వసంతఋతువు .*
*చైత్ర మాసం/మీనమాసం/పంగుని నెల22*
*పంచాంగం*
*తిథి*:చతుర్ధి ప15:44
తదుపరి పంచమి.
*నక్షత్రం*:కృత్తిక సా16:50
తదుపరి రోహిణి.
*యోగం*:ప్రీతి ఉ07:57
తదుపరి ఆయుష్మాన్.
*కరణం*:విష్టి ప15:44
తదుపరి బవ రాతె28:50
*వారం*:మంగళవారము
సూర్యోదయం06:06
సూర్యాస్తమయం18:22
పగటి వ్యవధి12:16
రాత్రి వ్యవధి11:43
చంద్రోదయం08:48
చంద్రాస్తమయం21:57
సూర్యుడు:రేవతి
చంద్రుడు: కృత్తిక
*నక్షత్ర పాదవిభజన*
కృత్తిక3పాదం'ఉ'ప10:12
కృత్తిక4పాదం'ఎ'సా16:50
రోహిణి1పాదం'ఒ'రా23:30
*వర్జ్యం*: లేదు.
*అమృతకాలం*: ప01.19_03-03. .
*దుర్ముహూర్తం*:ఉ08.36_09-24.
తిరిగి రా11.04-11.51.
*లగ్న&గ్రహస్థితి*
*మీనం*: ర,బు,ఉ06-39
*మేషం*:చం, ఉ08-26
*వృషభం*:రా,ప10-28
*మిథునం*:ప12-40
*కటకం*:ప02-51
*సింహం*:సా04-55
*కన్య*:సా06-58
*తులా*:రా09-05
*వృశ్చికం*:కే, రా11-17
*ధనుస్సు*: రా01-25
*మకరం*:కు,శ, రాతే03-18
*కుంభం*:గు,శు,రాతె05-00
*నేత్రం*:0,జీవం:1/2.
*యోగిని*: దక్షిణం,పడమర.
*గురుస్థితి*: తూర్పు
*శుక్రస్థితి*:తూర్పు .
* దినస్థితి*:అమృతయోగం సా04-40,తదుపరి సిద్ధయోగం.
* మంగళవారం*
*రాహుకాలo:మ3-4.30*.
*యమగండం:ఉ9-10.30*
*గుళికకాలం:మ12-1.30*
వారశూల:ఉత్తరం దోషం.
తూర్పు శుభం.
*దివా హోరాచక్రం*
*పగలు రాత్రి*
*కుజ6⃣ -7⃣శని*
*సూర్య7⃣-8⃣గురు*
*శుక్ర8⃣-9⃣కుజ*
*బుధ9⃣-????సూర్య*
*చంద్ర????-⏸️శుక్ర*
*శని⏸️ -12బుధ*
*గురు12-1⃣సూర్య*
*కుజ1⃣-2⃣శుక్ర*
*సూర్య2⃣-3⃣బుధ*
*శుక్ర3⃣-4⃣చంద్ర*
*బుధ4⃣-5⃣శని*
*చంద్ర5⃣-6⃣గురు*
*చంద్ర,గురు,శుక్ర* శుభం
*బుధ,కుజ* మధ్యమం
*సూర్య,శని* అధమం.
*విశేషం*
1.అభిజిత్ లగ్నం*:మిథునలగ్నం ప10_28-- 12_40శుభం
2.గోధూళి ముహూర్తం:సా5 గoll00నిIIలనుండి 5గoll48ని॥ల
వరకు.
3. శ్రాద్దతిథి*:శూన్య తిథి.
*శుభమస్తు*
*పచ్చని చెట్లను పెంచండి స్వచ్చమైన ప్రాణ వాయువును పీల్చండి పర్యావరణాన్ని కాపాడండి వృక్షో రక్షతి రక్షితః వృక్షాన్ని రక్షిస్తే సదా ఆ వృక్షం మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంది*
*బ్రహ్మశ్రీపడకండ్ల వేంకటాచార్యులు వేదపాఠశాల,కుంట్లూరు హైదరాబాద్501505 9440932455*
What's Your Reaction?






