నేటి పంచాంగం 6-04-2022 padakandla venkatacharyulu

Daily panchangam, telugu panchangam today,

Apr 5, 2022 - 21:46
 0
నేటి పంచాంగం 6-04-2022 padakandla venkatacharyulu


*మీ కుటుంబ సభ్యులందరికీ. ఆయురారోగ్య,ఐశ్వర్య,ధన కనక వస్తువాహన సుఖ శాంతులు కలిగి ఎల్లప్పుడూ ఆనందముగా* *దీర్ఘాయుష్షుతో. ఉండాలని. భగవాన్ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి. ఆశీస్సులు. మీకు లభించాలని ,ప్రార్ధన*

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం*
*ప్రప్రథమ ఖగోళ శాస్త్రవేత్త,  జ్యోతిషశాస్త్ర పితామహుడు, విశ్వకర్మ ద్వితీయ కుమారుడు అయిన బ్రహ్మశ్రీ మయబ్రహ్మాచార్యులవారి ఆశీస్సులతో.. వారు రచించిన సూర్యసిద్ధాంత గణితం ఆధారంగా ఈ పంచాంగం గణించబడినది* 


*ఓంనమోవిశ్వకర్మణే*
                *శ్రీ గురుభ్యోనమః*
              *నిత్య పంచాంగము*


శ్లో ll *తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం*


   06-04-2022

శ్లో|| బుధారిష్టేతు సంప్రాప్తే |
బుధ పూజాం చకారయేత్ |
బుధధ్యానం ప్రవక్ష్యామి |
బుద్ధి పీడోప శాంతయే ||
*????సంవత్సరం:స్వస్తిశ్రీ  శుభకృత్*
*???? ఉత్తరాయణం, వసంత ఋతువు*.
*☘️ చైత్రమాసం.*
*????మీనమాసం/పంగు నినెల. 23.*


      పంచాంగం*


*తిథి*:శుద్ద పంచమి సా18:00
తదుపరి షష్ఠి.
*నక్షత్రం*:రోహిణి రా19:38
తదుపరి మృగశిర.
*యోగం*:ఆయుష్మాన్  ఉ08:36
తదుపరి సోభాగ్యం.
*కరణం*:బాలువ  సా18:00
తదుపరి కౌలువ.


*వారం*:బుధవారము
సూర్యోదయం06:05 
సూర్యాస్తమయం18:22
పగటి వ్యవధి12:16
రాత్రి వ్యవధి11:42
చంద్రోదయం09:32 
చంద్రాస్తమయం22:49
సూర్యుడు:రేవతి 
చంద్రుడు:రోహిణి


     *నక్షత్ర పాదవిభజన*


రోహిణి2పాదం'వా 'ఉ06:12
రోహిణి3పాదం'వీ 'ప12:54
రోహిణి4పాదం'వు 'రా19:38
మృగశిర1పాదం'వే'రా26:23
  *వర్జ్యం*: ఉ09-28_11-14
. తిరిగి రా12_27- 02_14.


*దుర్ముహూర్తం*:
ప11_50- 12_39.
*అమృతకాలం*: 02-45 - 04-30.


   *లగ్న&గ్రహస్థితి


*మీనం*: ర,బు,ఉ06-35
*మేషం*=ఉ 08-22
*వృషభం*:చం,రా,ప10-24
*మిథునం*:ప12-36
*కటకం*:ప02-47
 *సింహం*=సా04-51
*కన్య*:సా06-54
*తులా*:రా09-01.
*వృశ్చికం*:కే,రా11-13
*ధనుస్సు*: రా01-21
*మకరం*:కు,శ, రాతె03-14
*కుంభం*:గు,శు,రాతె04-56
*నేత్రం*:1,జీవం:1/2.
*యోగిని*:దక్షిణం.
*గురుస్థితి*:తూర్పు.
*శుక్రస్థితి*: తూర్పు.
*దినస్థితి*: సిద్దయోగం పూర్తి.


   బుధవారం*

*రాహుకాలం: మ12-1.30*
*యమగండం:ఉ7.30-9*
*గుళికకాలం:ఉ10.30-12*
*వారశూల:ఉత్తరం దోషం*.
*పడమర శుభం*.
*దివా-హోరలు*


*పగలు                 రాత్రి*
    *బుధ6⃣-7⃣సూర్య*   
   *చంద్ర7⃣-8⃣శుక్ర*
      *శని8⃣-9⃣బుధ*
    *గురు9⃣-????చంద్ర*
     *కుజ????-⏸️శని*
  *సూర్య⏸️-12గురు*
      *శుక్ర12-1⃣కుజ*
    *బుధ1⃣-2⃣సూర్య*
   *చంద్ర2⃣-3⃣శుక్ర*
     *శని3⃣-4⃣బుధ*
   *గురు4⃣-5⃣చంద్ర*
    *కుజ5⃣-6⃣శని*
*చంద్ర,గురు,శుక్రశుభం*
*బుధ,కుజ మధ్యమం*  
*సూర్య శని అధమం*


*విశేషం*
1.అభిజిత్ లగ్నం:మిథునంలగ్నం ప10-24 _12.36
2.గోధూళి ముహూర్తం సా||5 గం|| 00నిll ల నుండి 5గం||45ని॥ల వరకు.
3.శ్రాద్థ తిథి:శుద్ధ పంచమి.


 *శుభమస్తు*


*పచ్చని చెట్లను పెంచండి స్వచ్చమైన ప్రాణ వాయువును పీల్చండి పర్యావరణాన్ని కాపాడండి వృక్షో రక్షతి రక్షితః*


*బ్రహ్మశ్రీపడకండ్లవేంకటాచార్యులు వేదపాఠశాల,కుంట్లూరు హైదరాబాద్501505 9440932455*

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow