నేటి పంచాంగం - 1-04-2022 padakandla venkatacharyulu

Apr 1, 2022 - 08:42
Apr 1, 2022 - 08:46
 0
నేటి పంచాంగం - 1-04-2022 padakandla venkatacharyulu
padakandla venkatacharyulu

*????మీ శ్రేయోభిలాషి????*
????????????????????
*మీ కుటుంబ సభ్యులందరికీ. ఆయురారోగ్య,ఐశ్వర్య,ధన కనక వస్తువాహన సుఖ శాంతులు కలిగి ఎల్లప్పుడూ ఆనందముగా* *దీర్ఘాయుష్షుతో. ఉండాలని. భగవాన్ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి. ఆశీస్సులు. మీకు లభించాలని ,ప్రార్ధన*????
???? *మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం*????
*ప్రప్రథమ ఖగోళ శాస్త్రవేత్త,  జ్యోతిషశాస్త్ర పితామహుడు, విశ్వకర్మ ద్వితీయ కుమారుడు అయిన బ్రహ్మశ్రీ మయబ్రహ్మాచార్యులవారి ఆశీస్సులతో.. వారు రచించిన సూర్యసిద్ధాంత గణితం ఆధారంగా ఈ పంచాంగం గణించబడినది* 


*ఓంనమోవిశ్వకర్మణే*
                *శ్రీ గురుభ్యోనమః*
              *నిత్య పంచాంగము*


*01-04-2022* 
 *గురు వారము*


     *శ్రీలక్ష్మీ ప్రార్థన*


*లక్ష్మీo క్షీర సముద్రరాజ తనయాంశ్రీరంగధామేశ్వరీం* *దాసీభూతసమస్తదేవవనితాంలోకైక దీపాంకురాం*
 *శ్రీమన్మన్దకటాక్షలబ్ద* *విభవ బ్రహ్మేన్ద్ర గంగాధరాం*
*త్వాంత్రైలోక్యకుటుమ్బినీంసరసిజాంవన్దేముకుందప్రియాం*


*స్వస్తిశ్రీప్లవనామసంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు*
*ఫాల్గుణమాసం*
*మీనమాసం/ పంగుణీ నెల18*


       *పంచాంగం*


*తిథి*:బహుళ అమావాస్య ప11:53
తదుపరి విదియ.
*నక్షత్రం*:ఉత్తరాభాద్ర ప10:38
తదుపరి రేవతి.
యోగం బ్రహ్మం ఉ09:34
తదుపరి ఐంద్రం.
*కరణం*:నాగవం ప11:53
తదుపరి కింస్తుఘ్న రాతె23:51
తదుపరి బవ.
*వారం*:శుక్రవారము
సూర్యోదయం 06:09
సూర్యాస్తమయం18:22
పగటి వ్యవధి ప12:13
రాత్రి వ్యవధి11:46
చంద్రోదయం ఉ06:20 
చంద్రాస్తమయం18:35
సూర్యుడు:రేవతి 

చంద్రుడు:ఉత్తరాభాద్ర
       *నక్షత్ర పాదవిభాన*
ఉభాద్ర4పాదం'త్ర''ప10:38
రేవతి1పాదం,దే'సా16:45
రేవతి2పాదం,దో''రా22:55
రేవతి3పాదం,చ' రాతె29:06
*వర్జ్యం*: రా11:01
- 12.39.
*అమృతకాలం*: ఉపూ05-54-07.31.
*దుర్ముహూర్తం*:ఉ08.38
- 09.27
తిరిగి ప12.41 -01.29


   లగ్న&గ్రహస్థితి


 *మీనం*: ర,చం,బు,ఉ06-57
*మేషం*:08-44
*వృషభం*=రా,ప10-46
*మిథునం*:ప12-58
*కటకం*:ప03-09
*సింహం*:సా05-13
*కన్య*= రా07-15
*⚖తులా*: రా09-22
*వృశ్చికం*:కే, రా11-35
*,ధనుస్సు*:రా01-42
*మకరం*:శ,కు, రాతె03-36
*కుంభం*:గు,శు,రాతె05-18
*నేత్రం*:0,జీవం:0.
*యోగిని*:భూమి.l.
*గురుస్థితి*:తూర్పు.
*శుక్రస్థితి*: తూర్పు.
* దినస్థితి*: సిద్ధయోగం ప010-38, తదుపరి  అమృతయోగం.
        *శుక్రవారం*
రాహుకాలం: 
*ఉ10గం30ని-12గం*,
యమగండం: 
*మ3గం-4 గం30ని*,

గుళిక కాలం: 
*ఉ7గం||30ని-09గం*.

వారశూల:ఉత్తరం శుభం.
పడమరదోషం(పరిహారం)బెల్లం


      *హారాచక్రం*
      *పగలు.            రాత్రి*
        *శుక్ర6⃣-7⃣ కుజ*
      *బుధ7⃣-8⃣సూర్య*
     *చంద్ర8⃣-9⃣శుక్ర*.
        *శని9⃣-????బుధ*
      *గురు????-⏸చంద్ర*
       *కుజ⏸-12శని*
   *సూర్య12-1⃣బుధ*
       *శుక్ర1⃣-2⃣చంద్ర*
     *బుధ2⃣-3⃣శని*
    *చంద్ర3⃣_4⃣గురు*
       *శని4⃣-5⃣కుజ*
    *గురు5⃣-6⃣ సూర్య*
*చంద్ర,గురు,శుక్ర శుభం*
*బుధ,కుజ మధ్యమం*
*సూర్య,శని అధమం*


            *విశేషం*


1.అభిజిత్ లగ్నం:మిథునం లగ్నం ప10గం46ని॥లనుండి12గం||58ని॥ల వరకు.
2.గోధూళి ముహూర్తం సా5గంll00నిII ల నుండి 5గం॥48ని॥ల వరకు.
*3.శ్రాద్దతిథి*:చైత్ర శుద్ధ పాడ్యమి .
 *శుభమస్తు*


*పచ్చని చెట్లను పెంచండి స్వచ్చమైన ప్రాణ వాయువును పీల్చండి పర్యావరణాన్ని కాపాడండి వృక్షో రక్షతి రక్షితః*

*పడకండ్లవేంకటాచార్యులు వేదపాఠశాల,కుంట్లూరు హైదరాబాద్501505 9440932455*

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow