ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ల లో టికెట్‌ ధరలు ఇలా..!

Dec 26, 2021 - 12:34
Dec 26, 2021 - 12:40
 0
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ల లో  టికెట్‌ ధరలు ఇలా..!

ఆంధ్రప్రదేశ్ లో టికెట్‌ ధరలు ఇలా..!

మున్సిపల్ కార్పొరేషన్లు

* మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75;

* ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40;

* నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20.

మున్సిపాలిటీలు

* మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60;

* ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30;

* నాన్ ఏసీ- ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15.

నగర పంచాయతీలు

* మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40;

* ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15;

* నాన్ ఏసీ- ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10.

గ్రామ పంచాయతీలు

* మల్టీప్లెక్స్-ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30;

* ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10;

* నాన్ ఏసీ- ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5గా నిర్ణయించారు.

తెలంగాణలో టికెట్‌ ధరలు ఇలా..!

ఏసీ థియేటర్‌లలో కనిష్ఠ ధర రూ.50 కాగా, గరిష్ఠంగా రూ.150గా టికెట్‌ ధరను నిర్ణయించారు. (జీఎస్టీ అదనం)

మల్టీప్లెక్స్‌ల్లో కనీస టికెట్‌ ధర రూ.100+జీఎస్‌టీ.. గరిష్ఠంగా రూ.250+జీఎస్‌టీగా ధరను ఖరారు చేశారు.

సింగిల్‌ థియేటర్లలో స్పెషల్‌ రిక్లైనర్‌ సీట్లకు రూ.200+ జీఎస్‌టీ.. మల్టీప్లెక్స్‌లలో రూ.300+ జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.

నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్‌లలో రూ.5, నాన్‌ ఏసీకి రూ.3 వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow