అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ కళాశాల ఫీజుల దోపిడీని అరికట్టాలని - ABVP

ఫీజుల దోపిడీని అరికట్టాలని, పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న మరియు ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా ఉన్నటువంటి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని కోరడం జరిగింది.

అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ కళాశాల  ఫీజుల దోపిడీని అరికట్టాలని - ABVP

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గుంటూరు శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి P. శైలజ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. జిల్లాలోని అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ కళాశాల ఫీజుల దోపిడీని అరికట్టాలని, పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న మరియు ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా ఉన్నటువంటి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని కోరడం జరిగింది. #gunturabvp