తరతరాల-కుల వృత్తి-ప్రమాదకర జీవితం- గౌడ కులస్థులకు తీరని అన్యాయం : RS ప్రవీణ్ IPS(R)

తరతరాలుగా కుల వృత్తిని నమ్ముకుని ప్రమాదకర జీవితాన్ని కొనసాగిస్తున్న గౌడ కులస్థులు తీరని అన్యాయానికి గురవుతున్నారని వాపోయారు.

Jul 30, 2021 - 16:05
 0
తరతరాల-కుల వృత్తి-ప్రమాదకర జీవితం- గౌడ కులస్థులకు  తీరని అన్యాయం : RS ప్రవీణ్ IPS(R)

తెలంగాణ రాష్ట్రంలో తాటి,ఈత చెట్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గౌడ కులస్తుల జీవితాలు ఆగమ్యగోచరంగా ఉన్నాయని మాజీ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామంలో గౌడ కులస్తులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

తరతరాలుగా కుల వృత్తిని నమ్ముకుని ప్రమాదకర జీవితాన్ని కొనసాగిస్తున్న గౌడ కులస్థులు తీరని అన్యాయానికి గురవుతున్నారని వాపోయారు.

ఈ సందర్బంగా యాప.సంతోష్ గౌడ్ కుల వృత్తులకు జరుగుతున్న అన్యాయాలను ఏకరువు పెట్టారు. ఆయన మాటల్లో...

.."నా తండ్రి వారసత్వంగా నేను కులవృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నానని తెలిపారు. బాల్యదశలో చదువుకోవడానికి పడ్డ కష్టాలను ఆ గౌడ్ భావోద్వేగంతో వివరించారు.

సమైక్య పాలనలో పాలకుల పాపంతో కల్లుగీత వృత్తి కల్లోలంలో పడిందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా లిక్కర్ మాఫియా ముసుగులో కల్లు దుకాణాలను ఎత్తేశారని ఆవేదన చెందారు."

డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.....

భవిష్యత్ తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మన బహుజన రాజ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులవృత్తులకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఆ దిశగా మనమందరం రాజ్యాధికారం అనే లక్ష్య సాధనలో సమిధులమవుదామని కోరారు.

Note: please Comment Here for UPDATES and CORRECTIONS 

Why news media is in crisis & How you can fix it.

India needs free, fair, non-hyphenated and questioning journalism even more as it faces multiple crises. But the news media is in a crisis of its own. There have been brutal layoffs and pay cuts. The best of journalism is shrinking, yielding to the crude prime-time spectacle. My digital news .in  has very few young reporters, columnists and editors working for it. Sustaining journalism of this quality needs smart and thinking people like you to pay for it. Whether you live in India or overseas, you can do it here

Donate. https://mydigitalnews.in/donate  

NOTE: Please email us for updates and corrections, if you wish to publish articles like this you can send them to info@mydigitalnews.in  or mydigitalnews.in@gmail.com  or you can Directicle write Articles on our Site by registering https://mydigitalnews.in/register  

Disclaimer: Mydigitalnews.in provides the content from various information sources ‘as is and the content to be used only for informational purposes and not responsible for the inaccuracy or deficiency of the provided information. Mydigitalnews. in have the right, at its sole discretion, to make modifications in any aspect of the provided information.

Mydigitalnews. in Internet site may contain links to other Internet sites. While we try to link only to sites that share our high standards and respect for privacy, we are not responsible for the content or the privacy practices employed by other sites.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow