ముఖ్యమంత్రి సాక్షి పేపర్ కి ప్రజల సొమ్ము దోచిపెట్టడానికి జీవో నంబర్ 12: గాదె

రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ: ◆ఈ రాష్ట్రంలో దున్నపోతు ఈనినా సాక్షి పేపర్లో హెడ్లైన్లో వార్తలు వేస్తారు అలాగే ఉచితంగా కొంతకాలం పేపర్ ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి సర్కులేషన్ పెంచుకొని తరువాత దోపిడీలు మొదలుపెట్టారు అని తెలిపారు. ◆ నాలుగు లక్షల వాలంటరీలు అందరిని కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నారు. ◆వాలంటరీలు అందరూ స్వచ్ఛందంగా చెబుతున్నారు మాకు ఈ దౌర్భాగ్యం ఏమిటండి మేము ప్రజలకు సేవ చేయటానికి మాత్రమే వచ్చాము కానీ ఈ ప్రభుత్వం వారి సాక్షి పేపర్ కోసం కాదు అని వారి భాదని వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు.

Jul 29, 2022 - 00:38
Jul 29, 2022 - 00:41
 0
ముఖ్యమంత్రి సాక్షి పేపర్ కి ప్రజల సొమ్ము దోచిపెట్టడానికి జీవో నంబర్ 12: గాదె

ప్రజల సొమ్ముని వైసీపీ కార్యకర్తలు కు నెలకు 5కోట్లు పైగా  దోచిపెట్టాడినికే జీవో నెంబర్ 12 విడుదల చేశారని గాదె వెంకటేశ్వరరావు అన్నారు... రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉన్న పట్టించుకోని ముఖ్యమంత్రి తన పార్టీ కార్యకర్తలకు పంచడానికి మాత్రం నిధులు వుంటాయనన్నారు.

రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ:

◆ఈ రాష్ట్రంలో దున్నపోతు ఈనినా సాక్షి పేపర్లో హెడ్లైన్లో  వార్తలు వేస్తారు అలాగే ఉచితంగా కొంతకాలం పేపర్ ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి సర్కులేషన్ పెంచుకొని తరువాత దోపిడీలు మొదలుపెట్టారు అని తెలిపారు.

◆ నాలుగు లక్షల వాలంటరీలు అందరిని కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నారు.

 ◆వాలంటరీలు అందరూ స్వచ్ఛందంగా చెబుతున్నారు మాకు ఈ దౌర్భాగ్యం ఏమిటండి మేము ప్రజలకు సేవ చేయటానికి మాత్రమే వచ్చాము కానీ ఈ ప్రభుత్వం వారి సాక్షి పేపర్ కోసం కాదు అని వారి భాదని వ్యక్తం చేస్తున్నారు అని తెలిపారు.

 ◆వాలంటరీలు 250/- పేపర్ ని అడిగాము అంటున్నారు కానీ వారు 200 రూపాయలకి ఇస్తామని చెబుతున్నారు ఈ విషయం అసలు వాలంటరీలకి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు.

◆ ఈ జీవో నెంబర్ 12 ని రద్దు చేసే వరకు మేము ఉద్యమిస్తాం అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, ఇస్మాయిల్ బేగ్ ,బిట్రగుంట మల్లిక, నారదాసు రామచంద్ర ప్రసాద్, ఉప్పు వెంకటరత్తయ్య, అప్పారావు,తవిటి భావనారాయణ, ఆళ్ల హరి, కార్పొరేటర్ దాసరి లక్ష్మీ దుర్గ, గంధం సురేషు, వీరెల్ల వెంకటేశ్వరరావు,చందు శ్రీరాములు,సుబ్బారావు,చింతా రాజు కిషోర్, కటకం శెట్టి విజయలక్ష్మి, యడ్ల రాధిక, అరుణ,అనసూయ,లక్ష్మి గార్లు జనసేన నగర నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు మరియు వీరామహిళలు పాల్గొన్నారు..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow