వీర జవాను మారుప్రోలు జసవంత్ రెడ్డి: కు గణ వీడ్కోలు

జమ్మూకాశ్మీర్ రాజోరీ జిల్లాలోని సుందర్ బాని సెక్టార్ లో జరిగిన కాల్పులు. ఆర్మీ లంచానలుతో శుక్రవారం సాయంత్రంనకు మృతదేహం బాపట్ల . మారుప్రోలు జసవంత్ రెడ్డి

వీర జవాను మారుప్రోలు జసవంత్ రెడ్డి: కు గణ వీడ్కోలు

గుంటూరు జిల్లా బాపట్ల;-భారత దేశ సరిహద్దులు లోని జమ్మూకాశ్మీర్ రాజోరీ జిల్లాలోని సుందర్ బాని సెక్టార్ లో జరిగిన కాల్పులు లో బాపట్ల వాసి దరివాదా కొత్తపాలెం కు చెందిన యువకుడు మారుప్రోలు జసవంత్ రెడ్డి (23)సం,, తండ్రి శ్రీనివాసరెడ్డి, తల్లి వెంకటేశ్వరమ్మ.ల కుమారుడు  వీరమరణం చెందారు. ఇంట్లో సంతోష కరమైన సందడి జరిగి మాసం రోజులు కాకుండానే విషాదము నిండుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆర్మీ లంచానలుతో శుక్రవారం సాయంత్రంనకు మృతదేహం బాపట్ల చేరుకోవచ్చునని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు...