అభ్యుదయ వాది నమ్రత్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు: GMC Staff

అంబెడ్కర్ అభ్యుదయ వాది నమ్రత్ , ప్రతీ సమస్య పరిష్కారానికి ముందుండి , అధికారులకు గళం వినిపించే .. ఆ గళం లో నే ఉంది పోరాట స్ఫూర్తి ,పెండింగ్ లో ఉన్న ప్రమోషన్ , భర్తీలు వంటివి ఆయనే బాధ్యతతో సకాలంలో .. గతం లో - ఉద్యోగులకు 50%/డే బై డే , ఆప్షన్ ను కల్పించాలి : నమ్రత్ అన్న వార్త ఎంతో మేలు చేసింది. నమ్రత్ కుమార్ (మునిసిపల్ కార్పొరేషన్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ ,AP స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ,మరియు AP జేఏసీ డిస్ట్రిక్ట్ కన్వీనర్, మరియు సూపరింటెండెంట్ ). ప్రేమ ను పంచుతూ, ఎవరికీ కష్టం వచ్చినా నే నున్నాను అంటూ, మా అన్న కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు : అస్సోషియేషన్ నాయకులు, మిత్రులు, శ్యామ్ , నిర్మల ,జ్యోతి , శ్రీను, వెంకట్, సుబ్బయ్య, రామకృష్ణ తదితరులు

Apr 21, 2022 - 17:15
Apr 21, 2022 - 17:25
 0

గుంటూరు నగర పాలక సంస్థ :మునిసిపల్ కార్పొరేషన్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ వైస్  ప్రెసిడెంట్ ,AP  స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ,మరియు AP  జేఏసీ డిస్ట్రిక్ట్ కన్వీనర్, మరియు సూపరింటెండెంట్  అయిన శ్రీ నమ్రత్ కుమార్ తన 59 వ పుట్టినరోజు సందర్భంగా, పలువురు మిత్రులు, మరియు కొందరి సహోద్యోగుల  సమక్షం లో కేకు ను కట్ చేసి న నమ్రత్ , అనంతరం MDN మీడియా ప్రతినిధి తో మాట్లాడుతూ . 

lastyear birthday News :  విశాల హృదయుడు నమ్రత్ కు 57 వ జన్మదిన శుభాకాంక్షలు: మినిస్ట్రియల్ ఎంప్లాయిస్

గత సంవత్సరం కరోనా ఉధృతం గ ఉన్న సమయంలో మన నమ్రత్ కుమార్ చేసిన సేవ మరియు అంకిత బావ కార్యాచరణ అటు ప్రజలకు , ఇటు ఉద్యోగులకు ఎంతో మేలు చేసింది . ఆనాటి వార్తను ఇక్కడ తిలకించండి . 

50% మంది ఉద్యోగులను WFH (work from home లేదా రోజు మర్చి రోజు పని వేళలను ) ఎంపిక చేసి , ఇతరులకు ఆఫీసు సమయాలను మార్చవలిసింది గా నగర పాలక సంస్థ కమీషనర్ శ్రీ చల్ల అనురాధ గారికి వినతి పత్రం సమర్పించిన నమ్రత్ కుమార్ : 

అంతే కాక కరోనా సమయం లో

భయపడకండి , ప్రభుత్వం- నగర పాలక సంస్థ లు సదా మీ సేవ లో -పి. నమ్రత్ అంటూ  

నమ్రత్  గారి ఔదార్యం, ఉతేజ కర మాటలు, మరియు ఎప్పటికప్పుడు ప్రభుత్వ మరియు నగర పాలక సంస్థ సహాయక చర్యలను ప్రజలలోకి తీసుకెళ్తు . ప్రజలకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చిన తరుణం మరువలేనిదని పలువు సహోద్యోగులు సందర్భ సహిత స్మరణను చేసుకున్నారు. 

అదే సమయం లో గత జనవరి కొత్త సంవత్సర క్యాలెండరు ఆవిష్కరణ సమయం లో జరిగిన సంఘటనను పలువు స్మరించుకొంటూ . 

" దేశ  వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు, క్యాలెండర్ ఆవిష్కరణలు, జనవరి మొదటి రెండు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే - కానీ ఎల్లపుడూ ప్రజా సేవ లో ఉంటూ , నగర ప్రజల సౌకర్యాలకు ఆటంకం కలుగ కుండా చూస్తూ, అదే సమయం లో ఎన్నికల తంతు, కోవిడ్ విధులు, నిబంధనలు, పేదలకు పట్టాల పంపిణి తదితర హడావిడిల కారణంగా మన (జీఎంసీ ) క్యాలెండర్ ఆవిష్కరణ స్వల్ప ఆలస్యం అయిందని చెప్పడానికి సంతోషిస్తున్నాము.

భావోద్వేగంతో హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలిపిన- నమ్రత్ ." ఆ వార్తను ఇక్కడ చూడొచ్చు . 1992 లో జూనియర్ అసిస్టెంట్ గా  ఉద్యోగ బాధ్యతను చేపట్టిన నమ్రత కుమార్ . 2009 లో సీనియర్ అసిస్టెంట్ గ ప్రమోట్ అయ్యి తన సేవలు కొనసాగిస్తూ . 2020 న సూపరింటెండెంట్ కేటగిరీ స్థాయికి పదోన్నతిని పొంది. ఆరు పదుల వయసు వస్తున్నప్పటికీ , ఆరోగ్యం రీత్యా షుగర్ బీపీ వగైరా లు స్వల్ప ఇబ్బందికి గురిచేస్తున్నప్పటికీ , నమ్రత గారు వెనుకడువేయకుండా కరోనా కాలంలో విశ్రాంతి తీసుకోకుండా . ప్రజలకు సేవలందించిన నమ్రత గారిని తమ సహోద్యోగులు అభినందనంలు తెలియ చేశారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow