నేటి పంచాంగము - పడకండ్ల వేంకటాచార్యులు వేదపాఠశాల

30-03-2022 - జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య వేదధర్మ పీఠం..... padakandla venkatacharyulu

Mar 29, 2022 - 21:19
Mar 30, 2022 - 17:11
 0
నేటి పంచాంగము - పడకండ్ల వేంకటాచార్యులు వేదపాఠశాల

30-03-2022 by padakandla venkatacharyulu

మీ శ్రేయోభిలాషి
మీ కుటుంబ సభ్యులందరికీ. ఆయురారోగ్య,ఐశ్వర్య,ధన కనక వస్తువాహన సుఖ శాంతులు కలిగి ఎల్లప్పుడూ ఆనందముగా దీర్ఘాయుష్షుతో. ఉండాలని. భగవాన్ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి. ఆశీస్సులు. మీకు లభించాలని ,ప్రార్ధన

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం
ప్రప్రథమ ఖగోళ శాస్త్రవేత్త,  జ్యోతిషశాస్త్ర పితామహుడు, విశ్వకర్మ ద్వితీయ కుమారుడు అయిన బ్రహ్మశ్రీ మయబ్రహ్మాచార్యులవారి ఆశీస్సులతో.. వారు రచించిన సూర్యసిద్ధాంత గణితం ఆధారంగా ఈ పంచాంగం గణించబడినది 

ఓంనమోవిశ్వకర్మణే.   శ్రీ గురుభ్యోనమః

        నిత్య పంచాంగము

శ్లో ll తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


30-03-2022


శ్లో|| బుధారిష్టేతు సంప్రాప్తే |
బుధ పూజాం చకారయేత్ |
బుధధ్యానం ప్రవక్ష్యామి |
బుద్ధి పీడోప శాంతయే ||


సంవత్సరం:స్వస్తిశ్రీ ప్లవ నామ సంవత్సరం
 ఉత్తరాయణం, శిశిరఋతువు.

 ఫాల్గుణమాసం.
మీనమాసం/పంగు నినెల. 16.


 పంచాంగం
తిథి:త్రయోదశి ప13:18
తదుపరి చతుర్దశి.
నక్షత్రం: శతభిషం ప10:47
తదుపరి పూర్వాభాద్ర.
యోగం:శుభం  ప12:59
తదుపరి శుక్లం.
కరణం:వణిజ ప13:18
తదుపరి విష్టి  రా24:47
తదుపరి శకుని.
వారం'బుధవారము
సూర్యోదయం06:10 
సూర్యాస్తమయం18:22
పగటి వ్యవధి12:11
రాత్రి వ్యవధి11:47
చంద్రాస్తమయం16:53 
చంద్రోదయం29:31
సూర్యుడు:ఉత్తరాభాద్ర 
చంద్రుడు:శతభిషం.

      నక్షత్ర పాదవిభజన

శతభిషం4పాదం'సూ'ప10:47
పూభాద్ర1పాదం'సే"సా16:40
పూభాద్ర2పాదంసో 'రా22:35
పూభాద్ర3పాదందా 'రాతె28:31
  వర్జ్యం:సా05-16_06-51.


అమృతకాలం: రా02-44 - 04-19.

దుర్ముహూర్తం:
ప11_52- 12_41.
 

లగ్న&గ్రహస్థితి

మీనం: ర,బు,ఉ07-05

మేషం=ఉ 08-52
వృషభం:రా,ప10-54
మిథునం:ప01-06
కటకం:ప03-17
సింహం=సా05-21
కన్య:రా07-23
తులా:రా09-30.

వృశ్చికం:కే,రా11-43

ధనుస్సు: రా01-50

మకరం:కు,శు,శ, రాతె03-44

కుంభం:చం,గు,రాతె05-26

నేత్రం:0,జీవం:1/2.

యోగిని:ఉత్తరం,తూర్పు.

గురుస్థితి:తూర్పు.

శుక్రస్థితి: తూర్పు.
దినస్థితి: సిద్దయోగం ప10-47, తదుపరి అమృతయోగం.


  బుధవారం
రాహుకాలం: మ12-1.30
యమగండం:ఉ7.30-9
గుళికకాలం:ఉ10.30-12
వారశూల:ఉత్తరం దోషం.
పడమర శుభం.
దివా-హోరలు
పగలు                 రాత్రి
    బుధ-సూర్య   
   చంద్ర-శుక్ర
      శని-బుధ
    గురు-చంద్ర
     కుజ-శని
  సూర్య-12గురు
      శుక్ర12-కుజ
    బుధ-సూర్య
   చంద్ర-శుక్ర
     శని3⃣-4⃣బుధ
   గురు4⃣-5⃣చంద్ర
    కుజ5⃣-6⃣శని

చంద్ర,గురు,శుక్రశుభం

బుధ,కుజ మధ్యమం  

సూర్య శని అధమం

విశేషం

1.అభిజిత్ లగ్నం:మిథునంలగ్నం ప10-54 _01.06

2.గోధూళి ముహూర్తం సా||5 గం|| 00నిll ల నుండి 5గం||45ని॥ల వరకు.

3. శ్రాద్థ తిథి: బహుళ  చతుర్దశి.

శుభమస్తు


పచ్చని చెట్లను పెంచండి స్వచ్చమైన ప్రాణ వాయువును పీల్చండి పర్యావరణాన్ని కాపాడండి

పడకండ్లవేంకటాచార్యులు వేదపాఠశాల,కుంట్లూరు హైదరాబాద్ -501505 - 9440932455

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow