పెందుర్తి నియోజకవర్గం లో ఇప్పటి వరకూ 52000 పైన గృహాల సందర్శన - శ్రీ అన్నంరెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఇళ్ళను సందర్శన విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఈ రోజు గౌరవ శాసన సభ్యులు శ్రీ అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 5:00 గంటలకు స్థలం: సుజాత నగర్ క్యాంప్ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించబడింది .
గౌరవ శాసన సభ్యులు శ్రీ అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గం లో ఇప్పటి వరకూ 52000 పైన గృహాలను, లబ్ధిదారులు ను, గృహ సారధులు మా నాయకులు నేరుగా వెళ్ళి మన ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు కోసం ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది ఈ పెందుర్తి నియోజకవర్గం నుండే సుమారు 18 వేల ఫోన్ మిస్డ్ కాల్స్ ఇవ్వడం జరిగింది.ప్రతి గడపలో సాధార స్వాగతం పల్కుతున్నరు.
What's Your Reaction?






