నేటి పంచాంగము - 31-01-2022 Padakandla Venkatacharyulu

Mar 31, 2022 - 11:19
 0
నేటి పంచాంగము - 31-01-2022 Padakandla Venkatacharyulu

మీ శ్రేయోభిలాషి

మీ కుటుంబ సభ్యులందరికీ. ఆయురారోగ్య,ఐశ్వర్య,ధన కనక వస్తువాహన సుఖ శాంతులు కలిగి ఎల్లప్పుడూ ఆనందముగా దీర్ఘాయుష్షుతో. ఉండాలని. భగవాన్ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి. ఆశీస్సులు. మీకు లభించాలని ,ప్రార్ధన.


???? మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం.


ప్రప్రథమ ఖగోళ శాస్త్రవేత్త,  జ్యోతిషశాస్త్ర పితామహుడు, విశ్వకర్మ ద్వితీయ కుమారుడు అయిన బ్రహ్మశ్రీ మయబ్రహ్మాచార్యులవారి ఆశీస్సులతో.. వారు రచించిన సూర్యసిద్ధాంత గణితం ఆధారంగా ఈ పంచాంగం గణించబడినది 
.
ఓంనమోవిశ్వకర్మణే

శ్రీ గురుభ్యోనమః

నిత్య పంచాంగము

గురు స్తుతి
శ్లో llదేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం  బుద్ధిమంతం త్రిలోకేశ తం నమామి బృహస్పతింll 
తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం  యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

31-03-2022

 స్వస్తిశ్రీప్లవనామసంవత్సరం,
ఉత్తరాయణంశిశిరఋతువు,
ఫాల్గుణ మాసం
మీనమాసం, పంగునీ నెల17
    

పంచాంగం

తిథి:బహుళ చతుర్దశి ప12:21
తదుపరి అమావాస్య.
నక్షత్రం:పూర్వభాద్ర ప10:29
తదుపరి ఉత్తరాభాద్ర.
యోగం:శుక్లం ప11:06
తదుపరి బ్రాహ్మం.
కరణం:శకుని  ప12:21
తదుపరి కరణం చతుష్పాత్ రా24:03
తదుపరి నాగవం.
వారం:గురువారము
సూర్యోదయం06:09 
సూర్యాస్తమయం18:22
పగటి వ్యవధి12:12
రాత్రి వ్యవధి11:46
చంద్రాస్తమయం17:45 
చంద్రోదయం30:10
సూర్యుడు:ఉత్తరాభాద్ర 
చంద్రుడు:పూర్వభాద్ర
       నక్షత్ర పాదవిభజన
పూభాద్ర4పాదం'దీ'ప10:29
ఉభాద్ర1పాదం'దూ'సా16:29
ఉభాద్ర2పాదం'థ'రా22:30
ఉభాద్ర3పాదం'ఝ'రాతె28:33
వర్జ్యం: రా08.16- 09.52
అమృతకాలం: లేదు.
దుర్ముహూర్తం:ప10-16_ 11-04.
తిరిగి ప03.06- 03.54.
   

లగ్న&గ్రహస్థితి


 మీనం: ర,చం,బు,ఉ07-01
మేషం: ఉ08-48
వృషభం:రా,ప10-50
మిథునం:ప01-02
కటకం:ప03-13
 సింహం=సా05-17
కన్య:రా07-19
తులా:రా09-26
వృశ్చికం:కే, రా11-39
ధనుస్సు: రా01-46
మకరం:కు,శ, రాతె03-40
కుంభం:గు,శు, రాతె 05-22
నేత్రం:0, జీవం1/2.
యోగిని: ఆకాశం.
గురుస్థితి: తూర్పు.

శుక్రస్థితి:  తూర్పు.
దినస్థితి:సిద్ధయోగం పూర్తి.
   గురువారం
రాహుకాలం:మ1-30_3
యమగండము :ఉ6_7.30
గుళికకాలం:ఉ9_10.30
వారశూల:దక్షిణందోషం.  
పడమర శుభఫలితం,
హోరా చక్రం   
  పగలు              రాత్రి
A   గురు6⃣-7⃣చంద్ర
   కుజ7⃣ -8⃣శని
సూర్య8⃣-9⃣గురు
    శుక్ర9⃣-????కుజ
  బుధ????-⏸సూర్య
 చంద్ర⏸-12శుక్ర
    శని12-1⃣కుజ
 గురు1⃣-2⃣సూర్య
  కుజ2⃣-3⃣శుక్ర
సూర్య3⃣-4⃣బుధ
    శుక్ర4⃣-5⃣చంద్ర
  బుధ5⃣-6⃣శని
చంద్ర,గురు,శుక్ర శుభం
బుధ,కుజ మధ్యమం
సూర్య,శని అధమం
విశేషం: 
1.అభిజిత్ లగ్నం వృషభలగ్నం ప10.50- -01.02.
2. గోధూళి ముహూర్తం సూర్య అస్తమయానికి 45ని ముందు కాలం.
3. శ్రార్దతిథి: బహుళ అమావాస్య.
 శుభమస్తు


పచ్చని చెట్లను పెంచండి స్వచ్చమైన ప్రాణ వాయువును పీల్చండి పర్యావరణాన్ని కాపాడండి వృక్షో రక్షతి రక్షితః వృక్షాన్ని రక్షిస్తే సదా ఆ వృక్షం మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంది


పడకండ్లవేంకటాచార్యులు వేదపాఠశాల,కుంట్లూరు హైదరాబాద్501505 9440932455

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow