విశాల హృదయ విశాల్ గున్ని : నెటిజన్ల మన్ననలు పొందుతున్న IPS

విశాల హృదయ విశాల్ గున్ని : నెటిజన్ల మన్ననలు పొందుతున్న IPS
VISHAL GUNNI IPS - GUNTUR

స్పందనలో తన సమస్యను విన్నవించుకోడానికి వచ్చిన వికలాంగురాలు తన వద్దకు రాలేనిస్తితిలో ఉందనీ తెలుసుకుని, ఆమె వద్దకు వచ్చి,ఆప్యాయంగా పలకరించి,ఆమె సమస్యను శ్రద్ధగా విని,ఆ సమస్యను సత్వరమే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చిన ఎస్పీ శ్రీ విశాల్ గున్ని ఐపిఎస్ గారు,.