YSR FOOD BANK: పేద ప్రజల ఆకలి తీర్చటానికి నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో
బస్ స్టాండ్ సెంటర్, రైల్వే స్టేషన్ సెంటర్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సెంటర్, గాంధీ పార్కు, లాడ్జి సెంటర్ ...YSR FOOD BANK:

గుంటూరు నగరంలో పేద ప్రజల ఆకలి తీర్చటానికి నగరపాలక సంస్థ వారి ఆధ్వర్యంలో YSR FOOD BANK (Save Food -Save Life) అను నినాదంతో .
వై యస్ ఆర్ ఫుడ్ బ్యాంకు లను వివిధ సెంటర్ లలో (బస్ స్టాండ్ సెంటర్,రైల్వే స్టేషన్ సెంటర్,గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సెంటర్,గాంధీ పార్కు,లాడ్జి సెంటర్) ఏర్పాటు చేయటం జరుగుతుంది,
ఈ FOOD BANK లను ది:12-7-2021 (అనగా సోమవారం ఉదయం 11.30am) లకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గౌ సజ్జల రామకృష్ణ రెడ్డి గారి చేతుల మీద ప్రారంభోత్సవం జరుగును,
కావున నేడు వాటి నిర్మాణాలను, వాటి పనితీరును మరియు వాటిని ఏర్పాటు చేస్తున్న వివిధ ప్రదేశాలను, మరియు మీటింగ్ స్టేజ్లను పరిశీలిస్తున్న నగర పాలక సంస్థ మేయర్ గౌ శ్రీ కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారు, మరియు వివిధ డివిజన్ కార్పొరేటర్ లు, మరియు సంబంధిత మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు పాల్గొన్నారు.