Help- Unfortunately, this child was diagnosed with bone cancer and had to be amputated విధివశాత్తూ ఈ పాపకు బోన్ కాన్సర్ సోకి కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

This fund/Help requested by Mr. Arun through email :- Arun Kumar • arunrkumar999@gmail.com. 22 May 2022, 10:49 PM .

May 22, 2022 - 23:03
May 22, 2022 - 23:06
 0
Help- Unfortunately, this child was diagnosed with bone cancer and had to be amputated విధివశాత్తూ ఈ పాపకు బోన్ కాన్సర్ సోకి కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Both the children in this photo are nieces and nephews. Hometown Karimnagar. Unfortunately, this child was diagnosed with bone cancer and had to be amputated.

He was first treated at Chelamada Hospital and later at MNJ Hospital. Gandhi has now been admitted to hospital for leg removal treatment. The boy also had an arm amputated due to a similar problem. Even in such a situation it was surprising that the sinner spoke with so much courage and laughter.

Their situation became extremely miserable as their father had no source of income and no income. A condition in which there is not even proper food to eat on a daily basis. Doctors say you need good nutrition. I helped as much as I could. You are also requested to help as much as you can.

The small financial help you make can help them eat on a full stomach. Below are their father's account details.

Name: Thalla Hari Krishna

A / c: 081110025061037

IFSC: ANDB0000811

PhonePay: 9989377621

ఈ ఫోటోలోని పిల్లలిద్దరూ అక్కాతమ్ముళ్లు. స్వస్థలం కరీంనగర్. విధివశాత్తూ ఈ పాపకు బోన్ కాన్సర్ సోకి కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మొదట చెలమడ ఆస్పత్రికి, తర్వాత ఎమ్.ఎన్.జె ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.

ఇప్పుడు కాలు తొలగింపు చికిత్స కోసం గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆ కుర్రాడికి కూడా ఇటువంటి సమస్య కారణంగానే ఒక చేయి తొలగించారు.

ఇటువంటి స్థితిలో కూడా ఆ పాప ఎంతో ధైర్యంతో పాటు నవ్వుతూ మాట్లాడటం ఆశ్చర్యానికి గురిచేసింది.

వీరి నాన్నకు ఎలాంటి సంపాదన మార్గం లేకపోవడం, ఎటువంటి ఆదాయం రాకపోవడం కారణంగా వీరి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.

రోజూ తినడానికి సరైన తిండి కూడా లేని పరిస్థితి. డాక్టర్లు మాత్రం మంచి పౌష్టికాహారం ఇప్పించాలి అంటున్నారు.

నాకు తోచిన సహాయం చేశాను. మీరు కూడా మీకు తోచిన సహాయం చేయాల్సిందిగా మనవి. మీరు చేసే చిన్న ఆర్ధిక సహాయం వారు కడుపు నిండా తినడానికి సహాయపడుతుంది. వాళ్ల నాన్న అకౌంట్ వివరాలు ఈ క్రింద ఇస్తున్నాను. 

Name: Thalla Hari Krishna

A/c: 081110025061037

IFSC: ANDB0000811

PhonePay: 9989377621

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow