Sensational Comments by Proff. Chandrapati - is it Logical or illogical find out yourself

In Wars Gods were fought for whom? Are they fought for wife and children for relatives? or For enemies? For the people? What is the real God doing in wars? Wars means factions, carnage, tricks, intrigues and tractics ."And we must build temples for the brave soldiers who are fighting for us on the borders of India and protecting us. We must worship. We must recite mantras.

May 24, 2022 - 17:17
 1
Sensational Comments by Proff. Chandrapati - is it Logical or illogical find out yourself

Are they gods who make wars?

In Wars Gods were fought for whom? Are they fought for wife and children for relatives? or For enemies? For the people? 

What is the real God doing in wars?

Wars means factions, carnage, tricks, intrigues and tractics 

This Article is the Translation of this original Telugu Post:- వార్తలు ప్రొఫెసర్ చంద్రపాటి- సంచలన వ్యాఖ్యలు - ఇది లాజికల్ ఆ కాదా అనేది మీరే కనుక్కోండి Proffesor ChandraPati

Do the gods need all this?

Gods, demons, humans, all the universe is the creation of that God. Or isn't!

Does that mean he is his enemy, his people, his enemies in his own country?

Wars with the very offspring he created?

The gods are sovereign and independent. What do they need to do to make wars?

If those who make wars are gods and worship them .....!

if then -

"And we must build temples for the brave soldiers who are fighting for us on the borders of India and protecting us. We must worship. We must recite mantras."

So, think a little. The God who creates the rhythms of the state of creation is the only Almighty.

That Almighty is the Creator of all things. Can do anything.

We have to keep that in mind. Can give depending on our merit.

Qualifying job. Our desires should be based on merit.

Yato wa imani bhutani jayante, yena jatani jeevanti, yat prayanti abhisamvisanthi (Tai.u)

Yatha tatha translation .....

‘Be born by whom

From the inside of Jagamevvani '

(Creditor)

Only he should be sheltered.

That God gave us the power to think.

We are atheists. Veda is our right to property.

What is the root cause of this universe?

 

May the refuge of the Almighty prevail!

యుద్ధాలు చేసిన వారే దేవతలా? 

వారెవరికోసం యుద్ధాలు చేశారు?

భార్యా పిల్లలు బంధువుల కోసమా?

శత్రువులకోసమా? ప్రజలకోసమా?

అసలు దేవుడు యద్ధాలు చేయడమేమిటి?

యుద్ధాలు అనగా కక్షలు కార్పణ్యాలు. తంత్రాలు కుతంత్రాలు మాయలు.

దేవుళ్ళకు ఇవన్నీ అవసరమా? 

దేవతలు రాక్షసులు మానవులు చరాచరజగత్తంతా దేవుడి సృష్టియే కదా!

అంటే తన వారిపై, మన వారిపై,  తన దేశంలోనే తనకు శత్రువులా?

తను సృష్టించిన తన సంతానంతోనే యుద్ధాలా?

దేవతలు సర్వతంత్ర స్వతంత్రులు.  వారికి యుద్ధాలు చేయవలసిన అగత్యమేమిటి?

యుద్ధాలు చేసే వాళ్ళు దేవతలైతే వారికి పూజలైతే .....!

"మరి భారతదేశ సరిహద్దులలో మన కోసం యుద్ధం చేస్తూ మనకు రక్షణ కలిగిస్తున్న వీర జవానులకు గుడులు కట్టాలి. పూజలు చేయాలి. మంత్రాలు చదవాలి."

కనుక, కొంచెం ఆలోచించండి. సృష్టి స్థితి లయలు చేసే దేవుడు ఎవరో ఒకడే పరాత్పరుడు.

ఆ పరాత్పరుడే సర్వస్య కర్త.  ఏదైనా చేయగలడు.

మనము మనసులో తలచుకున్నచాలు. మన యోగ్యతను బట్టి ఇవ్వగలడు.

యోగ్యతను బట్టే కదా ఉద్యోగము. మన కోరికలు యోగ్యతను బట్టియే యుండవలయును.

యతో వా ఇమాని భూతాని జాయంతే, యేన జాతాని జీవంతి, యత్ ప్రయంతి అభిసంవిశంతి౹ (తై.ఉ)

యథా తథ అనువాదము .....

'ఎవ్వనిచే జనించు

జగమెవ్వని లోపలనుండు'  

(పోతనామాత్యుడు)

ఆతనిని మాత్రమే శరణు వేడవలెను.

ఆ దేవాదిదేవుడు మనకు ఆలోచించే శక్తినిచ్చాడు.ఆలోచించుకుందాము. 

మనం ఆస్తికులం. వేదం మన ఆస్తి హక్కు.యుద్ధాలు చేయకుండా, మన కర్మానుసారము మనకు అన్నీ ఇవ్వగల పరాత్పరుడెవ్వడు?

ఈ విశ్వమునకు మూలకారణమెవ్వడు?

 

ఆ పరాత్పరునే శరణంబు వేడెదము గాక!

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow