LIVE- 29-11-2021 రాజేష్ నాథ్ అఘోరీ గారి చే కార్తీక మాస మహా రుద్రాభిషేకము

29-11-2021 సాయంత్రం 5 కు అందరూ ఈ లింకు నందు కార్యక్రమాన్ని ప్రత్యక్షం గ వీక్షించ వచ్చును . ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరులో మహారుద్రాభిషేకం ఫ్రీ ఎంట్రీ పాస్ కొరకు పండరీపురం లోని మనోరమ స్టూడియో 4/10 బ్రాడీపేట లోని అంబిక మొబైల్స్ తాలూకా ఆఫీస్ పక్కన గల అభిరుచి స్వీట్స్ గుంట గ్రౌండు ఎదురుగా గల కీర్తి మొబైల్ సర్వీస్ లను సంప్రదించగలరు . Under the auspices of the Hindu Development Society - Karthika Masa Maha Rudrabhishekam by Sri Rajesh Nath Agora - 29-11-2021, Location BHH Women's College. Brady Peta, Guntur,

Nov 19, 2021 - 19:58
Nov 29, 2021 - 16:27
 0

MDN/19/11/2021 గుంటూరు : అందరికీ  సుపరిచితమైన , స్థానికులు, ప్రముఖ సోషల్ ఆక్టీవిస్ట్(సామజిక కార్యకర్త ), మరియు ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్, మాజీ బీజేపీ సెక్రటరీ (గుంటూరు అర్బన్ ), శ్రీ అనిల్ బెహరా గారి ఆధ్వర్యం లో సమాజ శ్రేయస్సుకై , లోకకళ్యాణార్థము మహా రుద్రాభిషేకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

ఈ అభిషేక కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని , మరియు కార్యక్రమానికి హాజరైన భక్తులకు శ్రీ శ్రీ శ్రీ రాజేష్ నాథ్ అఘోరీ గారిచే మహా అభిషేక ద్రవ్యమైన రుద్రాక్ష ను (ఒక పాస్ కు ఒక రుద్రాక్ష ) వితరణ చేస్తారని , మరియు ఈ కార్యక్రమానికి తార తమ బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు ఆహ్వానితులేనని, కార్యక్రమ నిర్వాహకులు శ్రీ అనిల్ బెహరా తెలియ చేశారు. 

భక్తులకు సూచనలు :

  • ఉచిత పాస్ తప్పని సరి .
  • ఒక పాస్ పై ఒక కుటుంభం మొత్తం రావచ్చును (షరతులు వర్తిస్తాయి ).
  • ఎంట్రీ పాస్ పై గోత్ర నామాలను వ్రాసి తీసుకు రావలెను,
  • అభిషేకం లో పాల్గొన తలచిన వారు కమిటీ వారికి ముందుగా తెలియ చేసి సదరు రుసుము/చందా చెల్లించి సదరు రసీదు పొందవలెను .
  • ఒక పాస్ కు ఒక రుద్రాక్ష మాత్రమే .
  • ఒక టోకెన్ కు ఒక రుద్రాక్ష మాత్రమే ( తుది నిర్ణయం కమిటీ వారు  నిర్ణయిస్తారు ).
  • ఒకరికి ఒక టోకెన్ మాత్రమే .
  • కోవిద్ నిబంధనలను పాటించవలెను,
  • ప్రవేశము మరియు అన్ని హక్కులు కమిటీ వారు మాత్రమే, కలిగి వున్నారు . 

రాజేష్ నాథ్ అఘోరీ 

అభిషేక కార్యక్రమ ప్రధాన కర్తగా అఘోరీ అఖాడా  శ్రీ శ్రీ శ్రీ రాజేష్ నాథ్ అఘోరీ (ఉజ్జయిని). గారు రావటం ప్రత్యేక ఆకర్షణ.

అఘోరీ అఖాడా ప్రాశస్త్యం 

శంకరుడు దేశం నాలుగు మూలలలో నాలుగు మఠాలను స్థాపించాడు. వీటిని చతుర్మఠాలని , మఠామ్నాయాలని పిలుస్తారు. ఇవి హిందూధర్మాన్ని పునరుజ్జీవింప చేయడానికి. సుస్థిరం చేయడానికి, వ్యాప్తిచేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, అప్పటి నుండి నేటివరకూ అవిచ్చిన్నంగా సాగుతూ వస్తున్నదంటే శంకరులవారు ఎంత పటిష్ఠంగా నిర్మించారు.

ఈ నాలుగు మఠాలను రక్షించటానికి అఖాడా వ్యవస్థ ను ఏర్పాటు చేశారు, ఈ అఖాడా వ్యవస్థ లో 16 భాగాలు ఏర్పాటు చేసి ఈ 16 భాగాలను కలిపి  మహా అఖాడా గా  పిలవబడుహుంది . ఈ మహా అఖాడాలోని అఘోరీ ( వాడుక భాష స్వామీ) ఒకరు మన ప్రస్తుత  శ్రీ శ్రీ శ్రీ రాజేష్ నాథ్ అఘోరీ . వీరు తెలుగు వారు వారు అవటం గమనార్హం .  

శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం (శంకరుల నాలుగు మఠాలు )

శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలుగా పనిచేశాయి. శంకరులు మఠ నిర్వహణ కొరకు నియమించబడే సన్యాసుల నామాంతరము యోగపట్టము అనే దాన్ని ప్రవేశపెట్టాడు. హిందూ ధర్మం ప్రకారం సన్యాసం తీసుకున్న వ్యక్తి పాతపేరు తీసేసి ‘సన్యాసి’ అని సూచించే కొత్తపేరును తీసుకుంటాడు. అటువంటి ప్రత్యేకమైన నామాన్ని యోగపట్టము అని అంటారు. అటువంటి పది పేర్లను శంకరులు నిర్దేశించాడు.

అవి తీర్థ, ఆశ్రమ, వన, గిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి అనేవి. శంకరుల మనోగతం బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బలప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు. ఆది శంకరుడు వివిధ శాఖలకు చెందిన పండితులను ఓడించి వారిచే తన సిద్ధాంతాన్ని ఒప్పించాడు. భగవంతుడిని నమ్మే వారందరినీ షన్మత వ్యవస్థలోకి ఏకీకృతులను చేశాడు.

వేదాలకు తరిగినగౌరవాన్ని తిరిగి సాధించి హిందువులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. దేశమంతటా తిరిగి వేద వేదాంగాలను ప్రచారం చేశాడు. గుజరాత్‌లో, పూరీ, శృంగేరి, కంచిలో నాలుగు పీఠాలను ఏర్పాటుచేసి ఆయన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించాడు. ఆయా పీఠాలు నేటికి సనాతనధర్మానికి ప్రతీకలుగా నిలబడ్డాయి.

పాసులు దొరుకు స్థలం :

 పండరీపురం లోని మనోరమ స్టూడియో - 98 48 11 71 98

4/10 బ్రాడీపేట లోని అంబిక మొబైల్స్ - 98 48 35 84 53

తాలూకా ఆఫీస్ పక్కన గల అభిరుచి స్వీట్స్ - 

గుంట గ్రౌండు ఎదురుగా గల కీర్తి మొబైల్ సర్వీస్ - 90 52 34 63 56

కార్తీక్ రెఫ్రిజిరేటర్స్ లాలా పేట , గుంటూరు . - 95 81 65 4248

ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ అనిల్ బెహరా -  99 49 148 006 .

ముఖ్య మరియు ప్రత్యేక అతిధులు 

ఆచార్య NN మల్లేశ్వర రావు  ( శ్రీ విశ్వకర్మ వాస్తు జ్యోతిష్య నిలయ నిర్వాహకులు , ప్రముఖ సిద్ధాంతి,   శ్రీ N.N మల్లేశ్వర రావు MA,MCOM,LLB గారు. ) మహాశివుని  అభిషేకమునకు గుంటురు నందు కల అధ్యాత్మిక గురువులు శ్రీ విశ్వకర్మ పీఠం గురువు గారు పాల్గొనెదరు ..
శ్రీ విశ్వకర్మ పీఠం గురువు గారు గుంటూరు నందు వుంటూ వాస్తు మరియు జ్యోతిష శాస్త్రముల ద్వారా సలహాలు సూచనలు తెలియ చెస్తూ, శ్రీ విశ్వకర్మ పీఠం ద్వారా గో సంరక్షణ మరియు అనాధ శవాలకు అంతిమ సంస్కారములు అన్నదానములు, లోక కళ్యాణము కొరకు హోమములు నిర్వహించటం వీరి ప్రతేకత.

ఈ మహారుద్రాభిషేక కార్యక్రమ ప్రధాన నిర్వాహకులైన శ్రీ అనిల్ బెహరా గారికి శ్రీ NN మల్లేశ్వర రావు గారు ప్రత్యేక అభినందనలు తెలియ చేశారు . 

Note: Please Comment Here for UPDATES and CORRECTIONS 

Donate. Buy Us Coffee  

Why news media is in crisis & How you can fix it.

India needs free, fair, non-hyphenated and questioning journalism even more as it faces multiple crises. But the news media is in a crisis of its own. There have been brutal layoffs and pay cuts. The best of journalism is shrinking, yielding to the crude prime-time spectacle. My digital news .in  has very few young reporters, columnists and editors working for it. Sustaining journalism of this quality needs smart and thinking people like you to pay for it. Whether you live in India or overseas, you can do it here

Donate. https://mydigitalnews.in/donate  

NOTE: Please email us for updates and corrections, if you wish to publish articles like this you can send them to info@mydigitalnews.in  or mydigitalnews.in@gmail.com  or you can Directicle write Articles on our Site by registering https://mydigitalnews.in/register  

Disclaimer: Mydigitalnews.in provides the content from various information sources ‘as is and the content to be used only for informational purposes and not responsible for the inaccuracy or deficiency of the provided information. Mydigitalnews. in have the right, at its sole discretion, to make modifications in any aspect of the provided information.

Mydigitalnews. in Internet site may contain links to other Internet sites. While we try to link only to sites that share our high standards and respect for privacy, we are not responsible for the content or the privacy practices employed by other sites.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow