మనసున్న మంచి వ్యక్తి అన్నయ్య మీరు : భరత్ కుమార్ యాదవ్ కు నెటిజన్స్ ప్రశంసలు

నెల్లూరు బైపాస్ రోడ్ లో ..యువకుడిని యాక్సిడెంట్ , మానవత్వం చాటుకున్న నెల్లూరు జిల్లా బిజెపి అధ్యక్షులు.

మనసున్న మంచి వ్యక్తి అన్నయ్య మీరు : భరత్ కుమార్ యాదవ్ కు నెటిజన్స్ ప్రశంసలు

మానవత్వం చాటుకున్న నెల్లూరు జిల్లా బిజెపి అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్ గారు..

కావలి నుండి నెల్లూరు వస్తున్న సమయంలో నెల్లూరు బైపాస్ రోడ్ లో ఉన్న సింహపురి హాస్పిటల్ సర్కిల్ నందు అతి వేగంగా వచ్చిన కారు అటువైపు బైక్ మీద వెళ్తున్నా యువకుడిని యాక్సిడెంట్ చేసింది .

దానిని చూసి వెంటనే అప్రమత్తమై తన వద్దకు వెళ్లి తనను లేపి కూర్చోబెట్టి తన కాళ్ళకి రక్తస్రావం ఆపేందుకు గుడ్డను కట్టి ఆటో ఎక్కించి హాస్పిటల్ కి తరలించారు.

భరత్ గారు ప్రధమంగా స్వయంసేవక్ ! అందులో ప్రధమవర్ష శిక్షణ కూడా పూర్తిచేశారు. అంటూ ఒకరు ప్రశంసించారు ..

భరత్ గారు ప్రధమంగా స్వయంసేవక్ ! అందులో ప్రధమవర్ష శిక్షణ కూడా పూర్తిచేశారు. అంటూ ఒకరు ప్రశంసించారు ..