వినాయకుని - గణేష్ చతుర్థి క్విజ్

Aug 11, 2021 - 23:43
Sep 2, 2022 - 08:37
 1

1. వినాయకునికి ఇష్టమైన నైవేద్యం ?

పత్రి
లడ్డులు
కుడుములు
ఉండ్రాళ్ళు
మోదఖం
అన్నీ

2. వినాయక చవితి పండగ వచ్చే మాసం ?

కార్తీకం
మార్గశిర
ఆషాడ
శ్రావణ
భాద్రపద

3. మోదకం లేక కుడుములు తయారీకి వాడే పదార్ధము ?

గోధుమ
బియ్యము పిండి
సెనగ

4. స్వామికి విరిగిన దంతం ఎటువైపు ?

కుడి
ఎడమ
రెండూ
ఏది కాదు

5. వినాయకుని సోదరుడు ?

స్కందుడు
కార్తికేయుడు
సుబ్రహ్మణ్యస్వామి
పైవన్నీ

6. బ్రిటిష్ కాలంలో జనాలని ఐకమత్యం చేయాలని గణేశుని ఉత్సవాలు మొదలు పెట్టిన స్వాతంత్ర సమర యోధుడు ?

లజపతి రాయ్
తిలక్
ఆరభింద గోస్
చంద్ర భోజ

7. మహాభారతం రాసినది ఎవరు ?

వ్యాస మహర్షి
వినాయకుడు
వాల్మీకి

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow