కళికంబ

Mar 31, 2024 - 20:00
Mar 8, 2024 - 20:00
 0

 

Full text of "Kalikamba Saptasati Prajasakti Bookhouse 2019"

See other formats

అణణామ 

రథ 

సర 

స 

స్త 

వ్‌ 

ఠి 

స్ట) 

ననే 

ర 

[) 

సథ ప రే కం. వం ర 

కాళకాంబా సప్తశతి 

సంపాదకీయం 

రాచపాళెం 

ట్ణ 

[౧9811 

(ప్రజాశక్తి బుకవౌన్‌ 

27-30-4, ఆకులవారి వీధి, గవర్నర్‌పేట, రాఘవయ్యపార్కు వద్ద 

విజయవాడ - 520 002. ఫోన్‌ : 0866 - 2577583 

ప్రచురణ సంఖ్య : 1639 

ప్రథమ ముద్రణ : అక్టోబరు, 2019 

ప్రతులు 

క్షప ₹ 100/- 

ప్రతులకు 

ట్ట 

౧9811 

ప్రజాశక్తి బుక్‌హౌస్‌ 

27-1-54, కారల్‌మార్చ్‌ రోడ్‌, గవర్నర్‌పేట, 

విజయవాడ -2, ఫోన్‌ : 0866 -2577533 

బ్రాంచీలు 

విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, 

గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం 

ముద్రణ 

ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్‌ ప్రెస్‌, విజయవాడ 

7776039166 : ₹౧)౧౫70501.11 

జ 2326000130 002ష0836(9 201211.001% 

ఆయన్ని ప్రజల్లోకి తీసికెళదాం 

కులముకులమటంచు గొణిగెడి పెద్దలు 

చూడరైరి తొల్లి జాడలెల్ల 

మునుల పుట్టువులకు మూలమ్ము లేదండ్రు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

ప్రాచీన తెలుగు కవులలో వేమన విభిన్నమైన కవి. ఆయన కవిత్వమూ 

విభిన్నమైనది. పోతులూరి వీరబ్రహ్మం ప్రాచీన తెలుగు కవులలో విశిష్టమైన కవి. 

ఆయన కవిత్వమూ విశిష్టమైన ఈ యిద్దరినీ సామాజిక మార్చుకోరే వారంతా 

అధ్యయనం చేయాలి. వీళ్ళను సమాజంలోకి తీసుకుపోవాలి. నిజానికి యీ యిద్దరు 

ఇప్పటికి ప్రజలలో ఉన్నారు. వీరి పద్యాలూ, తత్వాలూ ప్రజల నాల్మల మీద నృత్యం 

చేస్తున్నాయి. 

ఈ యిద్దరు కవులూ ఏ ఒక్క కులం సొత్తూ కాదు ఏ ఒక్క గుంపు సంపదా 

కాదు. వీళ్ళు విశ్వజనీన కవులు. తమ కాలానికన్నా ముందు నడచిన వాళ్ళు. వీళ్ళను 

కులాలకు, సమూహాలకు, స్థలాలకు, ఆ(శ్రమాలకూ పరిమితం చేయవలసిన అవసరం 

లేదు. ఈ యిద్దరూ తిరోగమనవాదులకు శత్రువులు. పురోగమ వాదులకు మిత్రులు. 

ఈ యిద్దరూ ప్రజా కవులు. ఈ యిద్దరి మీద ఎవరో ఆధిపత్యం వహించడం న్యాయం 

కాదు. ఈ యిద్దరి సాహిత్యాన్ని అందరమూ సొంతం చేసుకుందాం. అధ్యయనం 

చేద్దాం, వీళ్ళ బోధనలను ఆచరణలో పెడదాం. వీళ్ళను ప్రజలలో ఉన్న వాళ్ళను 

మళ్ళీ మళ్ళీ ప్రజలలోకి నడిపిద్దాం. 

క్రీ.శ. 17వ శతాబ్దికి చెందిన కవిని క్రీ.శ. 21వ శతాబ్దంలో ఎందుకు 

కాళికాంబా సప్తశతి - 3౩ 

ప్రచారం చెయ్యాలి? అని ప్రశ్నించవచ్చు. ప్రశ్నించాలి ప్రశ్న ప్రగతికి మూలం. 

చంద్రోదయం అష్టాదశవర్ణనల్లో ఒకటిగా ఉండిన కాలానికి చెందిన కవిని, చంద్రుని 

మీద మనిషి కాలుమోపే కాలంలో ఎందుకు ప్రచారం చేయాలి? ఇది అందరమూ 

ఆలోచించవలసిన విషయం. మన సమాజం 17వ శతాబ్దంతో పోల్చిచూస్తే ఇప్పటికి 

చాలా అభివృద్ధి చెందింది. విద్యా వైజ్ఞానికాది రంగాలలో విప్లవాలు సాధించింది. 

అయినా వీరబ్రహ్మంగారు ఏయే రుగ్మతలను, తన కవిత్వంలో ఖండించారో అవి 

ఇంకా మన సమాజంలో కొనసాగుతూనే ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాలలో 

అత్యంత ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఏయే విశ్వాసాలు, ఆచారాలు ఉందేవో, అవి 

శాస్త్ర సాంకేతిక విప్లవాల యుగంలో కూడా కొనసాగుతున్నాయి. వీటిని వీరబ్రహ్మంగారు 

ఆనాడే ఖండించారు. అవి ఈనాడు మనమూ - అంటే ప్రగతిశీల వాదులం, 

శాప్రీయవాదులం ఖండిస్తున్నాం. మనం ఖండించడానికన్నా ముందే, మన ముత్తాత 

ఖండించారు అని చూపించడానికి మనం వీరబ్రహ్మంగారిని ఇవాళ ప్రచారంలోకి 

తీసుకొని రావలసి ఉంది. ఇప్పుడు ప్రజాశక్తి చేస్తున్న పని అదే. 

ఒక పూర్వకవిని ఇప్పుడెలా చూడాలి? అన్నది మరో ప్రశ్న వాల్మీకి 

మొదలుకొని నేటి రచయితలదాకా విభిన్న కాలాల్లో, విభిన్న సందర్భాలలో రచయితలు 

రచనలు చేస్తూ, తమ కాలం నాటి పరిస్థితులను బట్టి కొన్ని అంశాలు చెబుతారు. 

కొన్ని బోధనలు చేస్తారు. అవి తర్వాతి కాలానికి యధాతధంగా అన్నీ వర్తించవు. 

కొంత కాలానికి కొన్నిటికి కాలం చెల్లిపోతుంది. కొన్నిటికి విలువ ఉంటుంది. 

వీరబ్రహ్మం గారి సాహిత్యంలో అయినా అంతే. అందువల్ల ఈనాటి సమాజం ముందుకు 

నడవడానికి, వీరబ్రహ్మంగారి సాహిత్యంలో ఏవేవి పనికొస్తాయో, ఆ పద్యాలనే ఆ 

తత్వాలనే స్వీకరించాలి. 

కవులు మూడు రకాలుగా ఉంటారు. ఒక కవి రాసిన కావ్య వస్తువు అప్పటికే 

కాలం చెల్లినదిగా ఉంటుంది. అంటే ఆ కవి తన కాలానికే కాలం చెల్లిపోయి 

ఉంటాడు. ఇంకొక కవి రాసే కావ్యం. అతని కాలానికి విలువైనదిగా ఉండి, మరి 

కొంత కాలానికి కాలంచెల్లిందయి పోతుంది. మరోకవి రాసిన కావ్యం తన కాలానికి 

విలువైనదిగా ఉంటూనే, భవిష్యత్‌ కాలంతో కూడా సంబంధం కలిగిఉంటుంది. 

పోతులూరి వీరబ్రహ్మంగారి సాహిత్యం ఈ మూడోరకం సాహిత్యం. ఆయన సాహిత్యం 

17వ శతాబ్దంలో ఎంత చలనశీలంగా ఉండిందో 21వ శతాబ్దంలో కూడా అంతే 

చలనశీలంగా ఉంది. 

కాళికాంబా సప్తశతి - 4 

వీరబ్రహ్మంగారి రచనలలో 'కాళికాంబా సప్తశతి ఈనాటి సమాజానికి, మిగతా 

రచనల కన్నా అవసరమైన కావ్యం. కారణం వీరబ్రహ్మంగారి రచనలలో మిగతావాటి 

కన్నా 'కాళికాంబా సప్తశతిని సాంఘిక స్వభావం ఎక్కువ ఉండడమే. వీరబ్రహ్మంగారు 

తక్కిన రచనలలో చెప్పిందంతా ఒక ఎత్తు, 'కాళికాంబా సప్తశతి'లో చెప్పింది ఇంకో 

ఎత్తు. ఆధునిక సమాజానికి ఈ కావ్యమే మరింత సమీపంగా ఉంటుంది. అందుకే 

“కాళికాంబా సప్తశతిని ఎందరు వ్యక్తులైనా, ఎన్ని సంస్థలైనా సమాజంలోకి 

తీసుకుపోయి ప్రచారం చేయాలి. పోటిపడి ప్రచారం చేయాలి. 'కాళికాంబా సప్తశతిని 

సమాజంలోకి తీసుకుపోయి ప్రచారం చేయడం బాధ్యత మాత్రమే, కర్తవ్యం మాత్రమే, 

సామాజిక అవసరం మాత్రమే. వ్యాపారం కాదు, కారాదు. 

కాళికాంబా సప్తశతిలో వీరబ్రహ్మంగారు చేసిన పని ఒక్కమాటలో చెప్పాలంటే 

అంటే సాంఘిక ఆధ్యాత్మిక రంగాలలోని ఆధిపత్యాన్ని ధ్వంసంచేయడం, దానిచుట్టూ 

అల్లిన మౌఢ్యాన్ని కడిగి పారేయడం. ఇదే బ్రహ్మంగారు చేసిన పని. భారతీయ 

సమాజాన్ని వేలయేళ్ళుగా వట్టిపీడిస్తున్న కులవివక్ష మత మౌఢ్యం వీటిని 

వీరబ్రహ్మంగారు తీవ్రమైన విమర్శకు పెట్టారు. ఈ రెండు సమస్యలు ఈనాడు కూడా 

ఇంత ఆధునికత సాధించిన సమయంలో కూడా మన దేశాన్ని వదిలిపెట్ట కుండా 

వెంటాడుతున్నాయి. ఇందువల్ల వీరబ్రహ్మంగారు నేటి అవసరం. కందుకూరి, గురజాడ 

మొదలుకొని అనేకమంది రచయితలు విభిన్న చారిత్రక సందర్భాలలో అనేక ఉ 

ద్యమాల కాలంలో అనేక భావజాలాల వాళ్ళు ఈ రెండింటినీ ఖండిస్తూ వస్తున్నారు. 

అయితే వీళ్ళకు వేమన, వీరబబ్రవ్మాంలు పూర్వరంగం ఏర్పాటు చేసి 

ఉన్నారు. ఈ పూర్వరంగ నిర్మాణంలో 'కాళికాంబా సప్తశతి పాత్ర చాలా కీలకమైనది. 

అందుకే ఈ కావ్యం నేటి అవసరం. ఈ కావ్యం ఇవాళ భారతీయ సమాజ పరివర్తనకు 

కరదీపిక. 

వీరబ్రహ్మంగారు ప్రీలను గౌరవించమన్నారు. కులాలన్నీ సమానమన్నారు. 

నేల అందరిదీ అన్నారు. సోమరితనం వద్దన్నారు. (శ్రమను, (శ్రామికులను 

గౌరవించమన్నారు. అభివృద్ధి అందరికీ చెందాలన్నారు. మోసం వద్దన్నారు, వంచన 

వద్దన్నారు. బాహ్యాడంబరం వద్దన్నారు. రాళ్ళకు మొక్కవద్దన్నారు. అన్నిటికీ దేహమే 

మూలమన్నారు. గురుశిష్యులు ఐక్యంగా ఉండాలన్నారు. అహంకారం మంచిది 

కాదన్నారు. స్త్రీ పురుషులిద్దరూ సమానమన్నారు. యవ్వనంలో తప్పుడు పనులు చేసి 

ముసలితనంలో వగచి లాభంలేదన్నారు. కర్మ - పనిని చేయమన్నారు. కర్మ 

సిద్ధాంతాన్ని వదల మన్నారు. ప్రతి వ్యక్తి తనను తాను తెలుసుకోవాలన్నారు. పేరు 

కాళికాంబా సప్తశతి -5 

ప్రతిష్టలకన్నా వ్యక్తిత్వం ముఖ్యమన్నారు. పరపీడన పరాయణత్వం వలదన్నారు. 

కులాన్ని చూసి మురిసి పోవద్దన్నారు. మనిషి పశువుగా మారకూడదన్నారు. సంపద 

ఒక చోట నిరుపయోగంగా కుప్పపడకూడదన్నారు. విరివిగా దానం చేయమన్నారు. 

అందరూ చదువుకోవాలన్నారు. చదువు వల్ల వినయం పెరగాలన్నారు. చెట్లకు పుట్టలకు 

మొక్క వద్దన్నారు. లగ్నాలు చూడడం దండగ అన్నారు. అస్పుశ్యత అమానుషమన్నారు. 

కులం తెగులు కొంపకూలుస్తుందన్నారు. ఎవరైనా దౌర్జన్యకరంగా మాట్లాడితే మౌనంతో 

సమాధానం చెప్పమన్నారు. మనుషులకు ఎజుకు జ్ఞానం ముఖ్యమన్నారు. సాటి 

మనిషిని కాదని ప్రతిమలకు గుళ్ళు, గోపురాలు కట్టించవద్దన్నారు. ఆవులు ఎన్ని 

రంగులవైనా, వాటి పాల వర్ణం తెలుపేనని గుర్తించమన్నారు. ఏ సాంఘికాంశానికైనా 

మూలాలు చూడమన్నారు. అందరూ తల్లిగర్భం లోంచే పుట్టారన్నది గుర్తించమన్నారు. 

ఎవరూ శాశ్వతం కాదనీ, అందరూ ఎప్పుడో ఒకప్పుడు మరణిస్తారనీ తెలుసుకొని 

పరులను హింసించ వద్దన్నారు. పరుల మేలు కోసం పాటుపదడమన్నారు. మనిషికి 

గుణం ముఖ్యమన్నారు. మంత్ర తంత్ర స్నానపానాలలో ఏమీ లేదన్నారు. అర్ధవంతమైన 

చదువు చదవాలన్నారు. చదువులో నీతి, (ప్రమ ఉండాలన్నారు. అన్ని ప్రాణులు 

అన్నంతినే బతుకుతున్నామని, తిండి దగ్గర కులమెందుకని అన్నారు. మనుషులందర్నీ 

సమానంగా చూడమన్నారు. జాతి నైతికంగా పతనం కాకూడదన్నారు. అమ్మ.ప్రేమ 

మాలిన్యం లేనిదన్నారు. అన్ని మతాలలోనూ కనిపించే మంచిని సమన్వయం 

చేసుకోమన్నారు. పరస్పరం సహకరించుకోమన్నారు. సహాయం చేసిన వాళ్ళను 

గుర్తుపెట్టుకోమన్నారు. సంఘాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోమన్నారు. తాత్కాలిక 

ప్రయోజనాల కోసం ఏదీ మాట్లాడవద్దన్నారు. మనిషికి తిండి ఒక అవసరమన్నారు. 

మనసును నిర్మలంగా పెట్టుకోమన్నారు. తీర్థాలన్నీ శరీరంలోనే ఉన్నాయన్నారు. మనిషి 

దోషరహితంగా ఉండాలన్నారు. విగ్రహారాధన వల్ల ధర్మమార్గం ధ్వంసమైందన్నారు. 

మనిషికి తృప్తి ఉండాలన్నారు. మానవులందరూ ఆనందంగా బతకాలని అందరు 

కోరుకోవాలన్నారు. అనుభవంలో లేని విషయాలను ఊపొంచి, కల్పించి 

చెప్పరాదన్నారు. విద్యా వ్యవస్థకు సరస్వతి అనే స్త్రీని దేవతగా పెట్టుకొని ప్రీలకు 

విద్య లేకుండా చేయడం అన్యాయమన్నారు. గురువులలో కల్లగురువులున్నారు జాగ్రత్త 

అన్నారు. మతం హితం కూర్చేదిగా ఉండాలిగానీ, మత్తు పదార్థం కారాదన్నారు. 

ఇంకేంకావాలి మనకు. ఇన్ని విషయాలు నేటి సమాజానికందించిన 

వీరబ్రహ్మంగారిని నమస్మరిద్దాం. ఈ కావ్యంలోని పద్యాలు అన్నీ అందరికీ అర్ధం 

కాకపోవచ్చు. అన్నీ అందరికీ నచ్చకపోవచ్చు “మెచ్చకుంటే మించి పాయెను” 

కాళికాంబా సప్తశతి ఒక నది. ఆ నదిలో ఎవరికి కావలసినన్ని నీళ్ళు వాళ్ళు 

కాళికాంబా సప్తశతి - 6 

తీసుకోవచ్చు. సంస్కరణ భావాల పట్టుగొమ్మ కాళికాంబా సప్తశతి అది తెలుగు ప్రజల 

సామూపాక సంపద. దానిని గౌరవిద్దాం. దానిని చదువుదాం. ప్రజలలోకి 

తీసుకుపోదాం. 

వీరబ్రహ్మంగారిది భక్తిజ్జాన మార్గం. భక్తి కొందరికి, జ్ఞానం కొందరికి 

ఇష్టపడవచ్చు. ఎవరికి కావలసినది వాళ్ళు స్వీకరించవచ్చు. ఆధునికులకు మాత్రం 

వీరబ్రహ్మంగారి జ్ఞానమార్గమే అనుసరణీయం. 

అజ్జానాన్ని తరిమేద్దాం 

ఇ ౧ 

జ్ఞానాన్ని ఆదరిద్దాం. 

ఇ టి 

27-09-2019 రాచపాళెం 

కాళికాంబా సప్తశతి -7 

కాళికాంబా సప్తశతి -8 

కాళకాంబాసప్తశతి 

అదితి సర్వసృష్టి కాధార మనె “బుక్కు 

సుదతి మూల మనే యజుస్సుకూడ 

ఇంతి మూల మనియెొ బుగ్యజుస్సులు రెండు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

అదితి ర్వౌ రదితి రంతరిక్ష 

మదితి ర్మాతా సపితా సపుత్రః 

విశ్వేదేవా అదితిః పంచజనా 

అదితి ర్జాత మదితి ర్జనిత్వమ్‌ 

(బుగ్వేదము. 1-89-10) 

మహీం ఊషు మాతరం సువ్రతానాం 

బుతస్యపత్నీం అవసే హువేమ 

తునిక్ష్మత్రాం అజరంతీం ఉరూచీం 

సుశర్మాణం అదితిం సువ్రణీతిమ్‌ 

(యజుర్వేదము 21-55 

కాళికాంబా సప్తశతి -9 

ఉరకయున్న విశ్వ ముత్పత్తి యెట్లగు? 

గురు నుపేక్ష గుర్తు దొరకు టెట్లు? 

యుగయుగాల సాగు సుగతి యియ్యదియేను 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

మనసుకోతి మొకరమునకు బంధింపగా 

'పెనగులాడి మాటవినును తుదకు; 

మాట విన్న మోక్షమార్గమ్ము లభియించు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

ఓంకృతికి సమాన మొక్కటి గాబోదు 

లింగ వచన మిందు లేనెలేదు 

ప్రణవమందు నిలిచె పదునాల్టులోకాలు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

శక్తియుక్తుడైన శక్తిమంతుడగు 

శక్తిలేనినా డశక్తుడగును 

శంభుడంచు దిలిపె శంకరాచార్యుండు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

కాళిపూజ చేసి కవిత లల్లగనేర్చి 

కవులలోన నగ్రగణ్యు డాయె 

కాళిదాసుమించు కవులేరి జగతిలో? 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

శివశ్శక్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం 

నచేదేవం దేవో నఖలు కుశలః స్పందితు మపి 

అతస్యా మారాధ్యం హరిహరవిరించ్యాదిభి రపి 

ప్రణస్తుం సోతుంవా కథ మకృతపుణ్యః ప్రభవతి 

(సౌందర్యలహరి-1) 

కాళికాంబా సప్తశతి - 10 

; 0 

౧.1. 

12. 

కన్నులున్న ఫలము కాళికం జాచుట 

చెవులుగల ఫలమ్ము చేరి వినుట 

నోరుగల ఫలమ్ము నుతిచేసి తనియుట 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

దుష్టవాయువితతి దోర్చలమ్మును జూప 

దుర్చలులకు బ్రతుకు దుస్సహమ్ము 

కలవరమ్ముమాపి కాపాడ జూడుమా 

కాళికాంబ! హంస ! కాళికాంబ! 

కర్మఫలము లొసగు కాత్యాయనివి నీవు 

శర్మ్శఫలము లొసగు శక్తి నీవు 

ధర్మఫలము లొసగు దాక్షాయణివి నీవు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

శాంతి దాంతి కాంతి సర్వమ్ము నీవాచు 

భ్రాంతు లుడుపు నీవు పార్వతివిగ 

మనసునందు నెంతు నిను పరాశక్తిగా 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

బాహ్యమందు నిన్ను పరిపూర్ణముగా నెంతు 

అంతరాన నిన్ను చింతసేతు 

వెలియు లోన నీవె విశ్వమంతయు నీవె 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

మానవులకు శాశ్వతానంద సంధాన 

కర్రివైన నిన్ను కానలేక 

క్షణిక సుఖముకోరి కష్టాల పాలైరి 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

కాళికాంబా సప్తశతి - 11 

19. 

షేడ్త 

ల్స్‌ 

16. 

గ్‌ 

156. 

అతియు గతియు లేక అజ్జులై యంధులై 

కాలగమన మంచు కర్మ మంచు 

బ్రహ్మలిఖిత మంచు వాపోవుచుందురు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

పగలు వెంట రాత్రి పరుగెత్తుకొని వచ్చు 

రాత్రి వెంట పగలు రానె వచ్చు 

పగలు రాత్రి చేయు పరమేశ్చరివి నీవు 

కాళికాంబ! హంస ! కాళికాంబ! 

సర్వలక్షణములు సాధింపగా జూచు 

దివిని భువిని గలుప దివుర జూచు 

తన్ను దాను దెలియ తలపెట్టడు జదడుండు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

నిగ్రహమ్ము లేని నిర్భాగ్యు లెల్లరు 

విగ్రహముల కెల్ల విందుచేసి 

భోగభాగ్యములను బొంద కాంక్షింతురు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

సోమయాజి భార్య సోమిదేవమ్మైన 

పాకయాజి భార్య పాకియగును: 

సోమి, పాకి పాట్లు చూడ శక్యముగాదు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

పసిడిపలుకుల్లెల పాండిత్యమున వచ్చు 

భాగ్యమెల్ల కష్టపడిన వచ్చు 

కాని; మానవుండు కడతేజ డద్దాన 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

కాళికాంబా సప్తశతి - 12 

మం, 

20. 

బ్నే, 

22, 

29, 

స్వీయ సౌఖ్యములకు వెంపరలాడుచు 

'క్రూరముగను పరుల కొల్లగొట్టు 

మానవుందడు ముందు మార్గమ్ము గానదడు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

ముసలితనము కసిరి బుసగొట్టు సమయాన 

తాను జేయు పనులు తలచి తలచి 

కుమిలికుమిలి గోడుగుడువ లాభమ్మేమి? 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

కులముకులమటంచు గొణిగెడు పెద్దలు 

చూడరైరి తొల్లి జాడలెల్ల 

మునులు పుట్టువులకు మూలమ్ము లేదండ్రు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

అలతియలతి పలుకు లలరించి వేమన్న 

శతసహ(స్రపద్యవితతి చెప్పి 

భోగి యోగియై విరాగియై రాణించె 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

సద్దురూత్తముండు శాంభవీ శక్తిని 

మాయ యంచు దెలిపె మంత్రమునను 

మాయగల్టువాడు మాహేశ్వరుందనె 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

29. 

దుర్‌జ్లేయా శాంభవీ మాయా 

తయా నమ్మోహ్యతే జగత్‌ 

మాయాంతు ప్రకృతిం విద్ధి 

మాయినంతు మహేశ్వరః 

(శ్వేతాశ్వతరోపనిషత్‌) 

కాళికాంబా సప్తశతి - 13 

బడ్త 

205, 

26. 

ల 

28. 

29, 

తల్లి, దండ్రి, గురుడు, దైవమ్ములందున 

తల్లిపూజ ముఖ్య మెల్లరకును: 

సృష్టి కంతటికిని స్త్రీ ప్రధానముగదా 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

అసురవరుల జంప హరిహరబ్రహ్మలు 

చేతగాక నిన్ను జేరి కోర 

దుర్గవగుచు వారి *దోరించితివి నీవు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

కోతిమూకతలను కుళ్ళాయి పెట్టుట 

కుక్క మాడుమీద కుంభమిడుట 

సహజగుణము మాన్ప సన్నద్ధ మగుటట్లె 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

కంటిపొరలు తెరలు కదకొత్తబడునాదె 

జ్ఞానమనెడి జోతి కానబడును 

కంటిపొారలు మాయకప్పి మబ్బున వేయు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

శివుడు శక్తిగూది సృష్టికార్య మొనర్చు 

శివను వీడ సృష్టి చేయలేడు 

శివునికంటె శివయె సృష్టికి మూలమ్ము 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

నీకు సమయ మెపుడు నిలుచు నిశ్చలవార్త 

మాకు సమయ మెపుడు మరలవార్త 

సమయమునకు సమయ మమలిన గురుమూర్తి 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

దోరించితిని = చంపితివి 

కాళికాంబా సప్తశతి - 14 

80. 

స్‌ 

తపి, 

389. 

84 

అయినలెక్కనంత “ఆవర్డ” పెట్టగా 

ఒండు తిరము చేసి రెండు పెట్టు 

అయిదుతోడ భాగహారించిన నాకటౌను 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

ఎద్దుమొద్దులందు నేమి భేదము లేదు 

బుద్ధిగలుగు వాడె పూరుషుండు 

మనుజపశువుకంటిె మహిపశువే మేలు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

ఏడుకొండలెక్కి చూడబోయిన వాడు 

కలతలంది బోడితలగ వచ్చు 

ఏడుమెట్టు లెక్కి యీక్షింప మోక్షంబు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

జాతరలకుబోవ యాతన లెన్నియో 

కష్టమెంతొ అంత నష్టమగును 

ముక్కుసూటిపోవ ముక్కంటి కడుదాపు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

సర్వదేవతలకు సదనమ్ము దేహమ్ము 

గుడులకేగి పాట్లు పడగనేల 

నేనుమేనుసందు నిలుచును బ్రహ్మంబు 

కాళికాంబ!హంస! కాళికాంబ! 

80. 

ఇరువదొక్క తత్వాలు - ఒండు తిరముచేసి ఒకటిని ముందుగా ఉంచి ఈ 

ఒకటికి ముందు రెండు సంఖ్య నుంచగా 21 అగును. 5తో భాగించగా ఒకటి 

వచ్చును. పంచభూతాలతో భాగారించ ఒకటి చైతన్యము నిల్చును. 

కాళికాంబా సప్తశతి - 15 

85. 

36. 

8. 

356. 

89. 

త0, 

సారహీనమైన సంసారమున జిక్కి 

ఆలుబిద్దలన్న ఆశతోడ 

భుక్తికొణకు జాడ ముక్తి లభింపదు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

గురుని నిందచేసి పరము గాంచెదనన్న 

హీనగుణుడు బుద్ధిలేనివాడు 

బుదిలేని సుదమొదుు లజానులు 

ఈ. (ఈ [ఈ యా 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

నీరు శంఖమందు నింప తీర్ధమ్మౌను 

భావమందు గురుడు బ్రహ్మమౌను 

బ్రహ్మమాయ దెలియ పరమాత్మ తానౌను 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

కనగలేరు జనులు కరణాల వ్రాతను 

ఫాలమందు ధాతవ్రాత రీతి 

వ్రాత గన్నవాడు వైకుంఠవాసియౌ 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

బావిలోని జలలు పైకి చిమ్మెడిరీతి 

హెచ్చుగాను దాన మీయవలెను 

ఇచ్చి నొచ్చుకొన్న హేయంబు నరకంబు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

మంచికాల మేగుదెంచిన రావచ్చు 

తెల్లవాఖుదనుక తిరిగి రాకు 

తిరిగి వత్తువేని దెబ్బలు తప్పవు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

కాళికాంబా సప్తశతి - 16 

త్తే, 

త్తం, 

ఉత. 

ర్తేడ్తే 

ఉర్‌, 

పగలు రాత్రి బట్టబయలాయె హయలాయె 

ముక్తివలన రక్తి మునిగిపోయె 

పగలు రాతిరన్న పదము పాడయిపోయె 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

జనుడు కోరలున్న సర్పమ్ము కారాదు 

తోడెలవుట మంచి త్రోవగాదు 

నరుడె బ్రహ్మ మెజుగ నారాయణుండౌను 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

త్రవ్వ త్రవ్వ నుయ్యి గవ్వలు వచ్చినా 

కంటివింటితోడ కడకు గొట్టు 

కంటి వింటి నంటి కలరు దేవతలెల్ల 

కాళికాంబ! హంస!కాళికాంబ! 

యముడు లెక్కయడుగు సమయమ్ము రాగానె 

చిత్రగుప్తుకవిలె చినిగిపోయె 

సత్తుచిత్తు నాయె చిత్తు సత్తుగ మాటె 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

చదువుకొన్నఫలము కుదురైన వినయమ్ము 

వినయఫలము వేదవేది యగుట 

వేదవేదిఫలము విశ్వమ్ము తానౌట 

కాళికాంబ! హంసః!కాళికాంబ! 

తది, 

మా హిర్ఫూ ర్మా పృదాకు = (యజుర్వేదము 6-12) 

ఓ మానవుడా! నీవు విషసర్పముగా కావలదు. మోసగించు తోడేలువు 

కావలదు. మననశీలుడైన మనుష్యుడవు కమ్ము. 

కాళికాంబా సప్తశతి - 17 

46. 

త్వ, 

ఉరి. 

త్న 

50. 

ర్‌. 

చీకుచింత లుడిగి యేకాదశీవ్రత 

మ్మాచరింప సౌఖ్యమందు నరుడు 

వ్రతముకంటె మతికి ప్రాధాన్య మీవలఠె 

కాళికాంబ! హంసః!కాళికాంబ! 

శక్తిగాలి సోకి సమసిరి పురుషులు 

ముక్తిగాలి సోకి ముక్తులైరి. 

రక్తి ముక్తి లేక భ్రష్టులైరి జనాలు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

చెట్టుపుట్టలకును చేయెత్తి మొక్కుచు 

వట్టిమాట లిట్లు వదరనేల 

దిట్టమైనగురుడు దేదీప్యమైయుండ 

కాళికాంబ! హంసః!కాళికాంబ! 

గురుడు ముక్కుతాడు గూర్చి వంచినవేళ 

చిత్తశుద్ధి గలుగు శిష్యునకును 

మనసు మకురుచేసి మాయలు పన్నును 

కాళికాంబ! హంసః!కాళికాంబ! 

మనసు కెన్నడైన మర్యాద లేకుండ 

మనసులోన నొదిగి మాయ యుండు 

మాయలోన మనసు మాడిపోవుచునుండు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

సకల విద్యలకును సాక్షి కామాక్షియౌ 

మోక్షమునకు సాక్షి ముక్తి కాంత 

పుట్టుగిట్టుటలకు భూదేవతే సాక్షి 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

త9, 

మక్కళి అన్న తమిళపదానికి మకురు తెలుగు పదం = మూర్చుడు 

మకురతనము = మూర్థత్వము, మొందితనము- ధర్మధర్మి వాచకాలు 

తారుమారగుట కనుపట్టును. 

కాళికాంబా సప్తశతి - 18 

5్‌లి, 

58. 

ర్‌డ్క 

ర5్‌5. 

56. 

ప్రీలలోన గలుగు శీలసంపదలతో 

సత్యపథములోన జగము నడచు 

ప్రీలమనసులోనె శివు నివాసమ్మగు 

కాళికాంబ! హంసః!కాళికాంబ! 

నీవె యాడుదాన వీవె పూరుషుడువు 

యువకుడవును వీవె యువతి నీవె 

ముసలివీవె సర్వమును నీవె శివరూప 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

సత్యవార్త విన్న జన్మ సాఫల్యమ్ము 

చెడ్డవార్త విన్న చెవులు చెడును 

గురునివార్త విన్న పరమాత్మ చేరును 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

ముక్తిలేని చదువు ముక్కలు చెక్కలు 

రక్తిలేని భార్య ప్రాణహంత 

ముక్తి రక్తి నీయ శక్తుండు బ్రహ్మమ్ము 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

ముక్తిమాత్ర మిచ్చు మున్నూరువిద్యలు 

బ్రహ్మవిద్య మోక్షపథము చూపు 

ముక్తికాంత పిలుచు మోక్షపథస్థుని 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

58. 

త్వం ప్రీత్వం పుమా నసి త్వం 

కుమార ఉత వా కుమారీ 

త్వం జీర్దో దండేన వంచసి 

త్వం జాతో భవసి విశ్వతోముఖః 

(శ్వేతాశ్వతరోపనిషత్‌) 

కాళికాంబా సప్తశతి - 19 

ర5్‌/. 

55. 

59. 

60. 

61. 

62. 

మూటి మూటగట్ట ముమ్మూల బ్రహ్మమ్ము 

కానవచ్చు దివ్యకాంతితోడ 

కానవచ్చు తానె కైలాస మనుకొండ 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

కన్నులందు గలదు కైలాస శైలమ్ము 

దానిపైన శివుడు తాండవించు 

శివుని ప్రక్కనున్న చిన్నమ్మవే నీవు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

వేదవిద్యలెల్ల బాధాకరమ్ములు 

ఎంగిలింత మింగ హేమమాయె 

హేమమైన బ్రహ్మ వేమన్న ఒక్కడే 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

అన్నిదెసల బ్రహ్మ మావరించుటవల్ల 

ప్రకృతికెల్ల మొక్కు పాడియగును 

ప్రకృతి రూపముగను బ్రహ్మమ్ము గనుపట్టు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

కనులుమూసి ధ్యానమున నుండవలెనన్న 

మాయ మనసు రెచ్చి మరులు గొలుపు 

మనసు కట్టువాడె ఘనమైన మునియౌను 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

బూది నొసట బూయ వాదోపవాదాలు 

శాస్త్రవాసనలును సమసిపోవు 

బూదిలోనగుట్టు పూర్ణగురు డెజుంగు 

కాళికాంబ! హంస!కాళికాంబ! 

కాళికాంబా సప్తశతి - 20 

69. 

64 

65. 

66. 

677. 

686. 

ఒకడు బ్రహ్మ మన్న నొకడు కేశవు డను 

ఒకడు శివుడటంచు తికమకపడు 

దొరలు లోకములకు హరిహరబ్రహ్మలు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

మాయ సర్వజనుల మరులు గొల్పుచు నుండు 

మాయలేనినాడు మఠము లేదు. 

మాయతోడ బుట్టె మంత్రతంత్రములెల్ల 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

బుజముపైనిముద్ర బుద్ధిపై పడబోదు 

బుద్ది మార్చువాడె పూర్ణగురుడు 

గురునిదీక్ష స్వర్ణనరకాల దాటించు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

ఒక్క పొద్దు లుండి ఉపవసించినవారి 

కుక్షిలోని వెతలు గురులు గనిరి 

అంతరింపబజేసి రాకలిదప్పులు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

కాయమనెడి గూట కాపున్న పులుగును 

గట్టివాడుగూడ పట్టలేడు 

గురు డొకండె పట్టుకొన శక్తియుక్తుండు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

గురుని మంత్రమనెడి గొడ్డలి చేబూని 

గుబురుకొన్న పొదల కూలగొట్టి 

లోన వెలుగుశివుని లోగొన్న మునియౌను 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

కాళికాంబా సప్తశతి - 21 

69. 

"70. 

"71 

7/2, 

79. 

తీండ్రమైన కవిత గండ్రగొడ్డలిగాగ 

బాట నడ్డు శత్రుకోటి గొట్టి 

వరకవీశు డచలబ్రహృమ్ము తానౌను 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

ఐదు తెలియకున్న అన్వయమే లేదు 

మూడు గొట్టువాడు ముల్లె పట్టు 

పదియు బిగియబట్ట బ్రహ్మపదమ్మందు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

ఆశలున్నవారి కదియేది అంటదు 

ఆశలుడుగ గలుగు ఆత్మశుద్ధి 

ఆత్మశుద్ది గలుగ నందును పరమాత్మ 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

దురిత మాచరింప పరమేశ్వరునకైన 

పాసిపోదు కర్మఫలము సుంత 

కాశి కేగ ఫలము కాసంత గలుగదు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

ధ్యాన, యోగ, వేద, యజ్ఞాదులకు స్‌వు 

కానుపింపబోవు: మానసమును 

చక్కజేసికొన్న సాక్షాత్మరింతువు 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

79. 

న వేదాధ్యయనై ర్యోగై 

ర్న ధ్యానై స్తపసేజ్యయా 

రూపం ద్రష్టు మిదం శక్యం 

కేవలం మత్క్శపాం వినా.( దేవగీత) 

కాళికాంబా సప్తశతి - 22 

"/ర్మ 

"75. 

"76. 

////, 

(/8, 

79. 

అంకు మంకుచేయ రాతిరి పగలాయె 

శంకలన్ని తుదకు జారిపోయె 

కొంకినక్కపాలు కొంటెదేహం బాయె 

కాళికాంబ! హంస! కాళికాంబ! 

మాట కేమిఫలము? మనసు నిల్ప ఫలమ్ము 

మనసు నిల్బ తేటమాట దొర

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow