అనంత పద్మనాభ స్వామి అష్టోత్తర శత నామావళి

Dec 2, 2020 - 22:41
 0

అనంత పద్మనాభ స్వామి అష్టోత్తర శత నామావళి

ఓం కృష్ణాయ నమః
ఓం కమలనాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుష విగ్రహాయ నమః
ఓం వత్స కౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరియే నమః ‖ 10 ‖
ఓం చతుర్భుజాత్త సక్రాసిగదా నమః
ఓం శంఖాంబుజాయుధాయుజా నమః
ఓం దేవకీనందనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోపప్రియాత్మజాయ నమః
ఓం యమునావేద సంహారిణే నమః
ఓం బలభద్ర ప్రియానుజాయ నమః
ఓం పూతనాజీవిత హరాయ నమః
ఓం శకటాసుర భంజనాయ నమః
ఓం నందవ్రజజనానందినే నమః ‖ 20 ‖
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
ఓం నవనీత విలిప్తాంగాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నవనీతహరాయ నమః
ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం మధురాక్రుతయే నమః
ఓం శుకవాగమృతాబ్దీందవే నమః ‖ 30 ‖
ఓం గోవిందాయ నమః
ఓం యోగినాంపతయే నమః
ఓం వత్సవాటిచరాయ నమః
ఓం అనంతయ నమః
ఓం ధేనుకాసుర భంజనాయ నమః
ఓం తృణీకృత తృణావర్తాయ నమః
ఓం యమళార్జున భంజనాయ నమః
ఓం ఉత్తలోత్తాలభేత్రే నమః
ఓం తమాలశ్యామలా కృతియే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయ నమః ‖ 40 ‖
ఓం ఇలాపతయే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవసనే నమః
ఓం పారిజాతాపహరకాయ నమః
ఓం గోవర్థనాచ లోద్దర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః ‖ 50 ‖
ఓం అజాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం బృందావనాంత సంచారిణే నమః ‖ 60 ‖
తులసీదామభూషనాయ నమః
ఓం శమంతకమణేర్హర్త్రే నమః
ఓం నరనారయణాత్మకాయ నమః
ఓం కుజ్జ కృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమ పురుషాయ నమః
ఓం ముష్టికాసుర చాణూర నమః
ఓం మల్లయుద్దవిశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం కంసారయే నమః
ఓం మురారయే నమః ‖ 70 ‖
ఓం నరకాంతకాయ నమః
ఓం క్రిష్ణావ్యసన కర్శకాయ నమః
ఓం శిశుపాలశిర చ్చేత్రే నమః
ఓం దుర్యోదన కులాంతకాయ నమః
ఓం విదురాక్రూరవరదాయ నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్యసంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః
ఓం జయినే నమః
ఓం సుభద్రా పూర్వజాయ నమః ‖ 80 ‖
ఓం విష్ణవే నమః
ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాద విశారదాయ నమః
ఓం వృషభాసుర విద్వంసినే నమః
ఓం బాణాసుర కరాంతకృతే నమః
ఓం యుధిష్టిర ప్రతిష్టాత్రే నమః
ఓం బర్హిబర్హా వతంసకాయ నమః
ఓం పార్ధసారదియే నమః ‖ 90 ‖
ఓం అవ్యక్తాయ నమః
ఓం గీతామృత మహొధధియే నమః
ఓం కాళీయ ఫణిమాణిక్యరం నమః
ఓం జిత శ్రీపదాంబుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్ఞ భోక్త్రే నమః
ఓం దానవేంద్ర వినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పన్నగాశన వాహనాయ నమః ‖ 100 ‖
ఓం జలక్రీడా సమాసక్త గోపీ
వస్త్రాపహర కాయ నమః
ఓం పుణ్య శ్లోకాయ నమః
ఓం తీర్ధ కృతే నమః
ఓం వేద వేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వ తీర్ధాత్మకాయ నమః
ఓం సర్వగ్ర హరూపిణే నమః
ఓం ఓం పరాత్పరాయ నమః ‖ 108 ‖

శ్రీ అనంత పద్మనాభ అష్టోత్తర శతనామావళి సంపూర్ణమ్

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow